రాష్ట్రపతి పాలన సముచితం : ఆనం
హైదరాబాద్ : రాష్ట్రపతి పాలనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సముచితమని ఆర్థిక మంత్రి ఆనం అన్నారు. అవకాశవాదులు… వెన్నుపోటుదారులే కాంగ్రెస్‌ను వీడుతున్నారని ఎద్దేవా చేశారు. నిలకడలేనివాళ్ళు, అజ్ఞానులే పార్టీ నుంచి వెళ్తున్నారని ఆయన విమర్శించారు.