లోక్‌పాల్‌ సర్చ్‌ కమిటీ ఛైర్మన్‌ పదవి వద్దు : థామస్‌

ఢిల్లీ :లోక్‌పాల్‌ సర్చ్‌ కమిటీ ఛైర్మన్‌ పదవి తనకు వద్దని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కేటీ థామస్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు లేఖ రాశారు.