ఉమ్మడి రాజధాని అందరికీ రక్షణ ;చిరంజీవి
ఉమ్మడి రాజధాని అందరికీ రక్షణ ;చిరంజీవి
హైదరాబాద్ ; ఉమ్మడి రాజధానిలో అందరికీ రక్షణ ఉంటుందని కేంద్రమంత్రి చిరంజీవి అన్నారు కేసీఆర్ బెదిరింపులకు ఎవరూ భయపడరని అన్నారు సీమాంధ్ర ప్రచార కమిటీకి చైర్మన్ గా ఉన్న చిరు మాట్లాడుతూ పవన్‌కల్యాణ్ నన్ను ఛాలెంజ్ చేస్తే లక్షలాది మంది తమ్ముళ్లు నాకు అండగా ఉంటారని తెలిపారు .విభజనకు కాంగ్రెస్ ఒక్కటే కారణం కాదని ప్రజలకు చెబుతామని ఆయన స్పష్టం చేశారు .ఎన్నికల ముందు సీఎం అభ్యర్ధిని ప్రకటించే సంప్రదాయం కాంగ్రెస్ లేదని వ్యాఖ్యానించారు .