కేసీఆర్‌తో భేటీ అయిన బాబూ మోహన్‌

కేసీఆర్‌తో భేటీ అయిన బాబూ మోహన్‌
హైదరాబాద్‌ ; టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌ రావుతో టీడీపీ బాబు మోహన్‌ అయ్యారు ఈ సందర్బగా టీఆర్‌ఎస్‌లో చేరే అంశంపపై బాబూ మోహన్‌ చర్చించినట్లు సమాచారం ఏప్రిల్‌ 1న బాబూమోహన్‌ టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు .