హైదరాబాద్ చేరుకున్న విద్యార్థుల మృతదేహాలు
హైదరాబాద్ : హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో ఆదివారం వెలికితీసిన ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు కిరణ్, పరమేశ్, రుత్విక్ మృతదేహాలను హైదరాబాద్ తీసుకువచ్చారు. హైదరాబాద్ నుంచి మృతదేహాలను వారి స్వగ్రామాలకు తరలించనున్నారు.