బోనాల, రంజాన్ నేపథ్యంలో సీఎస్ సమీక్ష

హైదరాబాద్: బోనాల, రంజాన్ ఉత్సవాలపై సచివాలయంలో సీఎస్ రాజీవ్ శర్మ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. నగరంలో భద్రతా ఏర్పాట్లపై అధికారులతో చర్చించనున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.