తాలిబన్ల దాడిలో 8 మంది దుర్మణం

తాలిబన్ల దాడిలో 8 మంది దుర్మణం
పాకిస్థాన్‌: కాబూల్‌లో తాలిబన్లు రెచ్చిపోయారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలో ఉన్న సెరెనా హ ోటల్‌లో గురువారం రాత్రి నలుగురు తాలిబన్లు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు సహా 8మంది మృతి చెందారు. వెంటనే అప్రమతమైన భద్రతా సిబ్బంది నలుగురు తాలిబన్లను హతమార్చారు. దాడి జరిగిన సమయంలో హ ోటల్‌లో భారత్‌కు చెందిన వారు ఉన్నారని అయితే వారంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.