9వ వికెట్ కోల్పోయిన భారత్

yuvraj_bat_england_300భారత్ 9వ వికెట్ కోల్పోయింది. ఉమేష్ యాదవ్ రషీద్ బౌలింగ్ లో వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఉమేష్ యాదవ్ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ కు చేరుకున్నాడు. చేతిలో మరో వికెట్ మాత్రమే ఉన్న పరిస్థితిలో భారత్ ఆధిక్యం ప్రస్తుతానికి 362 పరుగులు.