యువతిపై ప్రేమో న్మాది కత్తితో దాడి

 


మెదక్ (జనం సాక్షి); ఓపెన్ డిగ్రీ పరీక్షలు రాసేందుకు డిగ్రీ కళాశాలకు వచ్చిన యువతిని తనను ప్రేమించడం లేదని కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో యువతి చేతికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం యువతిని హైదరాబాద్ కు తరలించారు