హైదరాబాద్‌కు మరో బస్టాండ్
` త్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేస్తాం : మంత్రి పొన్నం
హైదరాబాద్(జనంసాక్షి):హైదరాబాద్ మహా నగరంలో అత్యాధునిక సౌకర్యాలతో మరో బస్టాండ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇప్పుడు ఉన్న ఎంజీబీఎస్, జేబీఎస్‌లకు దీటుగా నూతన బస్టాండ్‌ను నిర్మించాలని తెలంగాణ ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నూతన బస్టాండ్ కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ఈటీవీ నిర్వహించిన ముఖాముఖిలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పలు విషయాలను వెల్లడిరచారు