హైదరాబాద్ :అక్రమాస్తుల కేసుల అరెస్టయి ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని సీబీఐ అధికారులు నాలుగో రోజు కూడా విచారించారు. ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి …
అశ్వారావుపేట:సకాలంలో విత్తనాలుసరఫరా చేయాలని తహసీల్దార్ కార్యలయం ముందు రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తూ.ససీపీఐఎంఎల్ అశ్వారావుపేటకు చేందిన సంఘ నాయకులు ప్రభాకర్, కల్లయ్య తదితరులు నాయకత్వం వహించి, …
హైదరాబాద్ : చెవి కమ్మల కోసం ఓ చిన్నారి నిండు ప్రాణాన్ని బలితీసుకున్న సంఘటన సరూర్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. రమ్యశ్రీ అనే నాలుగేళ్ల బాలికను …
ఖమ్మం పట్టణం:వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలో పనిచేస్తున్న వసతి గృహ సంక్షేమాధికారులు, నాలుగో తరగతి ఉద్యోగులు కౌన్సిలింగ్ ద్వారా బదిలీ కోరుకునేవారు ఈ నెల 9వ తేదీలోగా …
ఖమ్మం విద్యావిభాగం: ఆంధ్రప్రదేశ్ సాంఘిక గురుకుల కళాశాలల్లో 2012-13వ విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఈ నెల 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని …
హైదరాబాద్ : అక్రమాస్తుల కేసులో రిమాండ్‌లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మీడియా ద్వారా ఉప ఎన్నికల ప్రచారం చేసుకునేందుకు …
అశ్వారావు పేట గ్రామీణం:ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, భవిష్యత్తు కార్యాచరన ప్రణాళిక కోసం జూన్ 9న ఖమ్మంలో ఆశా కార్యకర్తల జిల్లా మహాసభను …
ఇల్లెందు (సింగరేణి): సింగరేణి వ్యాప్తంగా జూన్ 6న కార్మికులంతా చీకటి రోజు (బ్లాక్‌డే)గా పాటించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ ఉపాధ్యక్షుడు గడ్డం వెంకటేశ్వర్లు విజ్ఞప్తి …
వరంగల్ : పరకాల నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖపై బుధవారం కేసు నమోదైంది. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు డబ్బులు పంపిణీ …
హైదరాబాద్ : రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఉదయం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. సీబీఐ విచారణకు గురువారం హాజరుకానున్న నేపథ్యంలో పొన్నాల …