ప్రభుత్వం రాత్రికిరాత్రే పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించకుంటే పుట్టగతులుండవని సీపీిఐ పాలకుర్తి నియోజక కార్యదర్శి ముద్దం శ్రీనివాస రెడ్డి అన్నా రు. ప్రభుత్వం పెంచిన పెట్రోల్ ధరలకు …
మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని జగిత్యాల శాసన సభ్యులు ఎల్.రమణ అన్నారు.గురువారం మండల కేంద్రంలో శ్రీశక్తి భవనానికి శంకు స్థాపన గావించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహిళలు నేడు …
యూపీఏ ప్రభుత్వం రెండో పర్యాయం అధికారంలోకి వచ్చి మూడెళ్లు తర్వాత 12 సార్లు పెట్రోధరలను పెంచ డాన్ని చందుర్తి మండలంలో నిరసన పెల్లుబికింది. చందుర్తి మండలకేంద్రంలో తెలంగాణ …
జిల్లాలోని నలుమూలాల నుంచి సుమారు 2వేల మంది భాజపా నాయకులు పరకాలలో జరిగే ఉప ఎన్ని కల నామినేషన్ వేయడానికి భాజపా అభ్యర్థి విజయచందర్‌రెడ్డికి మద్దతుగా నగరం …
రైతుల కోసమే నిర్ధేశించిన రైతు చైతన్య యాత్రలలో పెద్ద సంఖ్యలో హాజరై అధికారులు చెప్పే విషయాలను అవగాహన చేసుకోవాలని, తద్వారా వ్యవసాయ పరంగా మార్పులకు శ్రీకారం చుట్టాలని …
గురువారం ప్రకటించిన పదవ తరగతి పరీక్షల్లో వేములవాడకు చెం దిన వాగీశ్వరీ టాలెంట్ పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ చూపి ంచారని కరస్పాండెంట్ …
మండల కేంద్రంలోని గురువారం నలుగురు పేకాటరాయుళ్లను అరెస్టు చేసినట్లు బీర్కూర్ ఎస్సై మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం పేకాట ఆడు తున్నట్లు సమాచారం అందిన …
చందుర్తి పోలీస్ స్టేషన్లో పనులు చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రామారావు, కానిస్టేబుల్ అంజయ్య బదిలీ కాగా గురువారం ఘనంగా సన్మానం చేసి విడ్కోలు పలికారు. చందుర్తి పోలీసు …
ఎస్సెసి వార్షీక ఫలితాల్లో గీతాంజలి అగ్ర గామిగా నిలిచింది. గత కొన్ని సంవత్సరా లుగా ఎస్సెసి వార్షీకఫలితాల్లో ఉత్తమ ఫలి తాలతో గితాంజలి మందుకు సాగుతుం ది. …
విద్యా వ్యాపారాన్ని అరికట్టేందుకు విద్యార్థులు ఉద్యమించాలని ఎస్ఎఫ్టి జిల్లా అధ్యక్షుడు తాళ్ల సునిల్ పిలుపునిచ్చారు. శుక్రవారం నర్సంపేట పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఎస్‌ఎఫ్‌టీీి …