ఎడిట్ పేజీ

వణికిస్తున్న థర్డ్‌వేవ్‌ హెచ్చరికలు !

థర్డ్‌వేవ్‌ విషయంలో ఇక ఏ మాత్రం సంశయాలూ అక్కరలేదన్న హెచ్చరికలు మళ్లీ మొదలయ్యాయి. వివిధ దేశాల్లో నమోదవుతున్న కేసులతో పాటు, భారత్‌లో బయటపడ్డ కొత్త వేరియంట్‌ దీనిని …

సర్కార్‌ బడులకు మళ్లీ మహర్దశ ! 

ప్రభుత్వ పాఠశాలలు పూర్వవైభవం దిశగా పయనిస్తున్నాయి. తల్లిదండ్రుల దృక్కోణంలో మార్పు కనిపిస్తోంది. కరోనా సంక్షోభం మొదట సర్కారు బడుల ఆస్థిత్వాన్ని ప్రశ్నార్థకం చేసినప్పటికీ ఆ తరువాత ఆ …

సవాళ్లను అధిగమించిన విశ్వాసం !

మనం ఏ పని మొదలు పెట్టినా మోకాలడ్డడం అలవాటు. రాజకీయ పార్టీలకు అయితే ఇక వేరుగా చెప్పాల్సి న పని లేదు. కరోనాకు వ్యాక్సిన్‌ తయారీకి పలు …

మత్తుపై యుద్దం ప్రకటించాల్సిందే ! 

ఉభయ తెలుగు రాష్టాల్రతో పాటు దేశంలో గంజాయి, మాదక ద్రవ్యాల వ్యవహారం ఒక్కసారిగా కలకలం రేపుతోంది. మత్తుకు బానిసలు అవుతున్న వారు కొందరైతే మత్తులో యువతను ముంచి …

ప్రజా వ్యతిరేకతను పట్టించుకోని బిజెపి 

పెట్రో ధరల దాడి కొనసాగుతూనే ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరవాత ఇంతగా అంటే మోడీ ఏడేళ్ల పాలనలో పెరిగినంతగా ఎప్పుడూ పెరగలేదు. అలాగే గ్యాస్‌ ధరలు …

పాలనా వైఫత్యానికి పరాకాష్ట..విద్యుత్‌ సంక్షోభం ! 

దేశవ్యాప్తంగా విద్యుత్‌ సంక్షోభం నెలకొనడానికి పాలకుల తీరు, దూరదృష్టి లోపమే కారణమని చెప్పాలి. తెలంగాణ మినహా కేంద్రంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్టాల్రు విద్యుత్‌ ఉత్పత్తిలో తీవ్ర …

కెసిఆర్‌ విద్యుత్‌ దార్శనికత ! 

దేశవ్యాప్తంగా ఇప్పుడు విద్యుత్‌ సంక్షోభం నెలకొంది. తెలంగాణ తప్ప అంతటా ఆందోళన నెలకొంది. విద్యుత్‌ కొరత నాయకులకు షాక్‌ కొట్టేలా ఉంది. బొగ్గు అలభ్యత కారణంగా ఉత్పత్తి …

ఆపరేషన్‌ కాశ్మీర్‌ ఇప్పుడే అవసరం ! 

ఆపరేషన్‌ కాశ్మీర్‌ చేపట్టాల్సిన అవసరాన్ని తాజా ఘటనలు గుర్తు చేస్తున్నాయి. అక్కడ 370 ఆర్టికల్‌ రద్దు చేయడం కాదు..ఉగ్రవాదులను ఏరివేయాలి. ఇల్లిల్లూ గాలించి కూకటి వేళ్లతో పెకిలించి …

కెసిఆర్‌ ఆవేదన కనువిప్పు కావాలి !

భారత దేశంలో మూడో ప్రత్యామ్నాయం పేరుతో రాజకీయ సవిూకరణాలు జరగడం ఇప్పడే కొత్తకాదు. గతంలో జరిగిన పలు ప్రయత్నాలు విఫల ప్రయోగాలుగా మిగిలిపోయాయి. తాజాగా రైతుల సమస్యలపై, …

అధికారుల తీరు కళంకితం కారాదు ! 

ప్రభుత్వం అన్నది శాశ్వతం.. అధికారులు..రాజ్యాంగం….నిబంధనలు..విలువలు అన్నవి కూడా శాశ్వతంగా ఉండాల్సిందే..పార్టీలు కొత్తగా అధికారంలోకి రావడం అన్నదే ప్రతి ఐదేళ్లకోమారు జరిగే ప్రక్రియ. ప్రజలు తమ తీర్పు ద్వారా …