ఎడిట్ పేజీ

కమలనాధుల ఉత్తరకుమార ప్రగల్భాలు 

మోడీ సాధించిన అభివృద్ది మా నినాదం.. మా ఉత్తమ పురుషుడు మోడీ..అవే మా ప్రచారాస్త్రాలు అంటూ తెలుగు రాస్ట్రాల్లో బిజెపి నేతలు ఫీుంకారాలు చేస్తున్నారు. ఇవే తమ …

పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం

కరోనా లాక్‌డౌన్‌తో పారిశుద్ధ్యానికి అలవాటు పడ్డ ప్రజలు మళ్లీ మామూలు స్థితికి వచ్చారు. మంచి అలవాటు అలాగే కొనసాగిస్తారని, మంచికి అలవాటు పడతారిన భావించారు. అయితే అదంతా …

పారిశుద్య కార్మికులకు 5నెలలుగా జీతాలు లేవు

సిఐటియూ ఆధ్వర్యంలో ఆందోళన గుంటూరు,ఆగస్టు 26(జనంసాక్షి): మంగళగిరి ` తాడేపల్లి కార్పొరేషన్‌లో విలీనం చేసిన గ్రామాల్లోని పంచాయతీ పారిశుధ్య కార్మికులకు 5 నెలల పెండిరగ్‌ వేతనాలు చెల్లించాలని, …

గురుకుల జూనియర్‌ అడ్మిషన్లు మొదలు

వెల్లడిరచిన అధికారులు హైదరాబాద్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి): తెలంగాణ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాల పక్రియ ప్రారంభమైనట్టు అధికారులు తెలిపారు. ఈనెల 14న మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, …

ఎసిబి వలలో సర్వేయర్‌

11వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత విశాఖపట్టణం,అగస్టు26(జనంసాక్షి): పద్మనాభ మండల సర్వేయర్‌ ఉపేంద్ర ఏసీబీ వలకు చిక్కారు. రూ.11 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బ్రాందేయపురంలో …

పోటాపోటీగా మల్లారెడ్డి, రేవంత్‌ల దిష్టిబొమ్మల దగ్ధం

హైదరాబాద్‌,అగస్టు26(జనంసాక్షి): టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, మంత్రి మల్లారెడ్డి మధ్య మాటల యుద్ధం టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌గా మారింది. పోటాపోటీగా దిష్టిబొమ్మలను ఇరు పార్టీలు దహనం చేస్తున్నాయి. సీఎం …

తాగిన మైకంలో బాబయ్‌పై దాడి

బీరుసీసాతో పొడవడంతో మృతి ఒంగోలు,ఆగస్ట్‌26((జనంసాక్షి)): మద్యం తాగేందుకు వచ్చిన ఇద్దరూ ఎప్పుడో జరిగిన భూ వివాదం మనసులో పెట్టుకొని గొడవపడ్డారు. ఆవేశంతో కొడుకు వరుసైన యువకుడు బాబాయ్‌ని …

జిల్లాలో అధికారుల ఉరుకులు పరుగులు

పాఠశాలలను సన్నద్దం చేసే పనిలో విద్యాశాఖ నిర్మల్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి): సెప్టెంబరు 1 నుండి అన్ని పాఠశాలలు ప్రారం భించనున్నందున స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహించి అన్ని పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు పూర్తి …

నేడు స్వాతంత్య సమరయోధులపై ఫొటో ఎగ్జిబిషన్‌

మూడురోజులు సాగనున్న ప్రదర్శన కామారెడ్డి,ఆగస్టు 25(జనంసాక్షి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్‌ స్టాండు ప్రాంగణంలో కేంద్ర సమాచార, ప్రసారశాఖ ఫీల్డ్‌ అవుట్‌ రీచ్‌ బ్యూరో, నిజామాబాదు …

మాదిగలకు అన్యాయం చేస్తున్న సర్కార్‌

ఎంఎస్‌ఎఫ్‌ నిజామాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి కనక ప్రమోద్‌ నిజామాబాద్‌,ఆగస్టు 25(జనంసాక్షి): కేసీఆర్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో మాదిగలకు అన్యాయం చేస్తున్నదని, పాలనా విధానం మార్చుకోవాలని మాదిగ స్టూడెంట్స్‌ …