ఎడిట్ పేజీ

మోడీకి సవాల్‌ విసిరిన కెసిఆర్‌ !

ధాన్యం కొనుగోళ్ల రాజకీయంతో తెలంగాణ దద్దరిల్లుతోంది. ధాన్యం కొనాలన్న డిమాండ్‌తో కేంద్రంపై యుద్దం ప్రకటించిన టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం యావత్తూ ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద ఆందోళనకు దిగింది. …

బియ్యం పంచాయితీలో దోషులు ఎవరు ?

ఉభయ తెలుగు రాష్టాల్ల్రో అకాల వర్షానికి పలుచోట్ల ధాన్యం తడిసి ముద్దయింది. అనేక ప్రాంతాల్లో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం కుప్పలు పూర్తిగా తడిసిపోయాయి. ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం …

చర్చలు ఎప్పుడూ అవసరమే ! 

నదుల అనుసంధానం పేరుతో దేశవ్యాప్తంగా జలవనరులపై తన పెత్తనం రుద్దడానికి కేంద్ర ప్రభుత్వం ఒక వ్యూహం ప్రకారం పావులు కదుపుతోంది. నదీజలాల విషయం లోనే కాదు, మిగిలిన …

పెట్రో ధరలపై బిజెపి కొత్తనాటకం ! 

పెట్రోలు,డీజిల్‌పై హద్దు పద్దు లేకుండా పెంచుతూ పోతున్న కేంద్రం ఇపపుడు..రాష్టాల్రు పన్నులు తగ్గించు కోవలని చెప్పడం సిగ్గుచేటు. నిజానికి పెట్రోల్‌ ధరలతో ప్రజల నడ్డి విరుస్తున్న మోడీ …

వరి పట్ల విముఖత చూపేలా చర్యలు ! 

యాసంగిలో వరిసాగుపై రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ చర్యలు ప్రారంభించింది. ఓ వైపు ధాన్యం కొనుగోళ్లపై జరుగుతున్న గందరగోళం మధ్య యాసంగికి మళ్లీ వరి వద్దన్న విషయాలను ప్రచారం …

విద్యారంగాన్ని అత్యున్నతంగా మార్చాలి ! 

విద్యారంగంలో పెడధోరణులు సమాజాన్ని నాశనం చేయగలవు. విద్యారంగాన్ని ఎంతగా ఉన్నతంగా తీర్చిదిద్ది ..ఎంతగా పెట్టుబడులు పెడితే సమాజం అంతగా ఉన్నతీకరణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి విద్యను కల్పించి,..బతకడానికి …

కోహ్లీ సేనకు ఏమయ్యిందో.. ! 

మన క్రికెటర్లకు ఏమయ్యింది..? ఎందుకింత పేలవంగా నిర్లాక్ష్యంగా ఆడుతున్నారు…కనీసం పోటీ కూడా ఇవ్వడం లేదు. టాస్‌ ఓడిపోతే ఓడిపోతామన్న లెవల్లో రెండు మ్యాచుల్లో పేలవ ప్రదర్శన చేశారు. …

సమగ్ర వ్యాక్సిన్‌తోనే రక్షణ ! `

కరోనా థర్డ్‌వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో ..మన వ్యాక్సిన్‌ ఎంతమేరకు పనిచేస్తుందో బేరీజు వేసుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిపై అధ్యయనం చేయాలి. వ్యాక్సిన్‌ తీసుకుంటే సరిపోతుందన్న భరోసా …

ప్రజల పక్షాన నిలిచిన సుప్రీం ! 

ఆ మధ్య పెగాసస్‌ వ్యవహారంపై పార్లమెంటులో దుమారం చెలరేగినా..ప్రభుత్వం కించిత్‌ కూడా స్పందించ లేదు. ప్రధాని మోడీ అయితే పార్లమెంటుకు రాకుండానే దాటవేశారు. మంత్రులు కూడా అలాగే …

హుజూరాబాద్‌ ఉప ఎన్నికపైనే సర్వత్రా ఆసక్తి ! 

తెలుగు రాష్టాల్ల్రో జరుగుతున్న రెండు ఉప ఎన్నికల్లో ..ఇప్పుడు అందరి కళ్లూ హుజూరాబాద్‌ వైపే ఉన్నాయి. బద్వేల్‌ ఉప ఎన్నికలో ప్రధాన ప్రతిపక్షం టిడిపి పోటీలో లేకపోవడం, …