నిజామాబాద్

8 వరకు కంది కొనుగోళ్లు

దళారులను ఆశ్రయించొద్దన్న అధికారులు కామారెడ్డి,మార్చి5(జ‌నంసాక్షి): ఈ నెల 8వ తేదీ వరకు కంది కొనుగోళ్లు కొనసాగనున్నాయని అధికారులు తెలిపారు. క్వింటాలుకు రూ.5,675 మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించింది. …

నిజామాబాద్‌లో తిరుగులేని కవిత

ఆమెపై పోటీ అంటేనే భయపడుతున్న కాంగ్రెస్‌ మధుయాష్కీ మరో ప్రాంతం చూసుకోవడంపై విమర్శలు నిజామాబాద్‌,మార్చి4(జ‌నంసాక్షి):  ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా ఉన్న నిజామాబాద్‌ జిల్లాలో ప్రస్తుతం ఆ …

వేసవిలో ఉపాధి పనులు పెంచాలి

మరిన్ని పనుల కోసం కూలీల డిమాండ్‌ నిజామాబాద్‌,మార్చి4(జ‌నంసాక్షి): ఈ వేసవిలో ఉపాధి పనులు పెంచాలని చూస్తున్నందున గ్రామాల్లో వివిధ పనులను వీరికి అప్పగించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. …

టెన్త్‌ పరీక్షలకు సన్నాహాలు

భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు ఉత్తీర్ణత పెంచేందుకు కృషి కామారెడ్డి,మార్చి1(జ‌నంసాక్షి): మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు కొనసాగుతాయి. …

80 శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం  

నిజామాబాద్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం 80 శాతం పూర్తయిందని  డీఆర్డీఏ పీడీ తెలిపారు. ప్రతీ గ్రామంలో పూర్తయిన మరుగుదొడ్ల వివరాలను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని …

అవసరాలకు లోటు రాకుండా ఇసుక సరఫరా

నిజామాబాద్‌,ఫిబ్రవరి23(ఆర్‌ఎన్‌ఎ):  వ్యక్తిగత అవసలతో పాటు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ఇసుక సరఫరాకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.  జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం  సందర్భంగా ఆయన …

టెన్త్‌ పరీక్షలకు నిముషం నిబంధన

తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన నిజామాబాద్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి):  జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.ఈ నెల 27వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు …

23న మరోమారు రైతుల ఆందోళన

ఎర్రజొన్న,పసుపు పంటలకు గిట్టుబాటు ధరలకు డిమాండ్‌ నిజామాబాద్‌,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి): పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్ధతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదని …

వ్యవసాయంలో సేంద్రియ బాట పట్టండి

రైతులకు శాస్త్రవేత్తల సూచన నిజామాబాద్‌,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి): రైతులు అప్పుల నుంచి బయటపడేందుకు లాభసాటి, నాణ్యమైన పంటలు పండించాలని వ్యవసాయవేత్తలు సూచించారు. డిమాండ్‌ ఉన్న పంటలను కేవలం సేంద్రియ పద్దతుల్లో …

అధిక ఫీజులను నియంత్రించాలి

నిజామాబాద్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): జిల్లాలోని ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల్లో అధిక ఫీజుల వసూలును నియంత్రించాలని జిల్లా అధికారులకు పేరెంట్స్‌ విన్నవిస్తున్నారు. విద్యాసంవత్సరం ముగియకముందే అప్పుడే కొత్త విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు మొదలయ్యాయి.  …