నిజామాబాద్

నిజాంసాగర్నిజాంసాగర్‌ నిండితే పంటలకు ఢోకా ఉండదు: షిండే

కామారెడ్డి,నవంబర్‌14(జ‌నంసాక్షి): నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌లో వచ్చే సంవత్సరం జులైలో కాళేశ్వరం నీళ్లు వస్తాయని, ఆయకట్టు సస్యశ్యామలం అవుతుందని జుక్కల్‌ టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి హన్మంత్‌ షిండే అన్నారు. కూటమి …

గుర్రమెక్కి వచ్చి నామినేషన్‌

  నిజామాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): నిజామాబాద్‌ అర్బన్‌ నియోజక వర్గ స్వతంత్ర అభ్యర్థిగా చక్రధర్‌ శర్మ మంగళవారం నామినేషన్‌ వేశారు. ఆయన తన కార్యాలయం నుంచి మున్సిపల్‌ కార్యాలయానికి గుర్రంపై …

రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు

నడుం బిగించిన పాలకవర్గాలు నిజామాబాద్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): మార్కెటింగ్‌ అధికారులు ధాన్యం కొనుగోళ్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలులో రైతులకు నష్టం జరగకుండా గిట్టుబాటు ధర …

మైనార్టీల అభివృద్ధి.. మైనార్టీల అభివృద్ధి..  కేసీఆర్‌తోనే సాధ్యం

– 12శాతం రిజర్వేషన్లు కల్పించి తీరుతాం – టీఆర్‌ఎస్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో కలవదు – మాజీ డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ నిజామాబాద్‌, నవంబర్‌10(జ‌నంసాక్షి) : …

బిజెపి మద్దతు లేకుంటే తెలంగాణ వచ్చేదా

  ప్రచారంలో నిలదీస్తున్న యెండెల నిజామాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ నియంత పాలన చేస్తున్నారని, తెరాసను ఓడించి నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని నిజామాబాద్‌ భాజపా …

రైతుబంధును విస్తరించే అవకాశాలు పరిశీలిస్తాం

ప్రచారంలో మంత్రిపోచారం వెల్లడి నిజామాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): రైతుబంధు సాయాన్ని ప్రతి రైతుకు వర్తింపజేస్తామని వ్యవసాయశౄఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. వానకాలం పంట సాయాన్ని నేరుగా రైతులకు …

చంద్రబాబుకు లొంగిపోయిన కాంగ్రెస్‌

నేతలకు బుద్ది చెప్పాలి మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కామారెడ్డి,నవంబర్‌3(జ‌నంసాక్షి): మహాకూటమి పేరుతో తెలంగాణ గౌరవాన్ని కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తోందని …

కాంగ్రెస్‌తోనే పేదల సంక్షేమం

తెలంగాణకు టిఆర్‌ఎస్‌ చేసిందేవిూ లేదు: డిసిసి నిజామాబాద్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ ద్వారానే ప్రజలకు ములు జరుగుతుందని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌బిన్‌ హుడాన్‌ అన్నారు. కెసిఆర్‌, టిఆర్‌ఎస్‌ హావిూలతో మోసపోవద్దన్నారు. …

కెసిఆర్‌తోనే బంగారు తెలంగాణ

అభివృద్దికి కారణం టిఆర్‌ఎస్‌ అంటున్న అభ్యర్థులు నిజామాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): వరుసగా సర్వేలు సూచిస్తున్న తీరు తెలంగాణలో అభివృద్దికి నిదర్శనంగా నిలవగా తాజాగా వాణిజ్య సంస్కరణల అమలులో తెలంగాణ దేశంలో …

సేంద్రియ వ్యవసాయంపై అవగాహన

కామారెడ్డి,నవంబర్‌1(జ‌నంసాక్షి): సేంద్రియ వ్యవసాయం పురోగమించడానికి రైతులకు అవగాహనతో పాటు, చైతన్యం కల్పిస్తున్నామని కామారెడ్డి వ్యవసాయాధికారులు ర్కొన్నారు. రైతులు స్వయంగా నమ్మితే గాని ముందుకు రారని అందుకే వారికి …