జాతీయం

బయటినుంచి వస్తువులు వస్తాయనడం అర్ధరహితం: ప్రపుల్‌ పటేల్‌

ఢిల్లీ: చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐలతో బయటినుంచి వస్తువులు వస్తాయన్న వాదన అర్థరహితమని కాంగ్రెస్‌ ఎంపీ ప్రపుల్‌ పటేల్‌ అన్నారు. మన రైతులు, చిన్న వ్యాపారులు నష్టపోవాలని ఎవరూ …

ఎఫ్‌డీఐలపై కేంద్రం వెనక్కి తగ్గాలి: శరద్‌యాదవ్‌

న్యూఢిల్లీ:ఎఫ్‌డీఐలపై కేంద్రం వెనక్కి తగ్గాలి: శరద్‌యాదవ్‌  డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ప్రభుత్వాన్ని పడగొడతామని హెచ్చరించారు. కేంద్రం ప్రపంచ మార్కెట్లు ప్రయోజనాలను పట్టించుకొని దేశ ప్రయోజనాలను వదిలివేస్తున్నారని …

తెలంగాణపై అఖిలపక్షం తేదీ ఖరారు

ఢిల్లీ : తెలంగాణ అంశంపై మొత్తానికి కేంద్రంలో కదలిక వచ్చింది. ఈ అంశంపై చర్చించడానికి అఖిల పక్ష సమావేశాం నిర్వహించడానికి తేదీ ఖరారైంది. డిసెంబరు 28న అఖిలపక్ష …

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 40 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 17 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.

టీఎంపీలధిక్కారస్వరం

జైపాల్‌తో సహా ఎంపీలు డుమ్మా కాంగ్రెస్‌ హై కమాండ్‌ పరేషాన్‌ మంత్రులతో చర్చలకు నో స్వాగతించిన కోదండరామ్‌.. న్యూఢిల్లీ, నవంబర్‌ 4 (జనంసాక్షి): తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ …

లోక్‌సభలో నేడు ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌

న్యూఢిల్లీ: చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అంశంపై నేడు లోక్‌సభలో ఓటింగ్‌ జరగనుంది, తమకు సరైన సంఖ్యాబలం ఉందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తున్నా… యూపీఏకు …

ఎఫ్‌డిఐలపై లోక్‌సభలో వాడి వేడిగా చర్చ

ఎఫ్‌డిఐలపై అనుమతులను వెనక్కి తీసుకోండి : సుష్మా సుష్మా ప్రసంగాన్ని  అడ్డుకున్న కాంగ్రెస్‌ సభ్యులు లోక్‌సభలో వాడి వేడిగా చర్చ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 4 : చిల్లర …

తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలతో కేసీఆర్‌ భేటీ

న్యూఢిల్లీ: తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలతో టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేకర్‌రావు భేటీ అయ్యారు. ఇవాళ ఆయన ఢిల్లీలో వారితో సమావేశమై పలు ప్రధాన సమస్యలపై చర్చిస్తున్నారని …

భారత వీసా నిబంధనల సరళీకరణ

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం వీసా నిబంధనలను సడలించింది. విదేశీ పర్యటాకులపై ఇప్పటి వరకు ఉన్న నిబంధనలను ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తొలగించారు. ఒకసారి భారత్‌కు వచ్చి వెళ్లిన విదేశీయుడు …

ఎఫ్‌డీఐల వల్ల దేశానికి తీరని నష్టం: ములాయం

న్యూఢిల్లీ: ఎఫ్‌డీఐలను సమాజ్‌వాది పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌డీఐలను రిటైల్‌ రంగంలోకి అనుమతిస్తే దేశానికి తీరని నష్టమని సమాజ్‌వాది పార్టీ అధినేత, ఎంపీ ములాయం …

తాజావార్తలు