జాతీయం

 పాలమూరు ప్రాజెక్టులకు లైన్‌ క్లీయర్‌ చేయండి

జిల్లా ప్రతినిధులతో కలసి షెకావత్‌లో కెసిఆర్‌ భేటీ కృష్ణా,గోదావరి వివాదాలపైనా మంత్రితో చర్చలు న్యూఢల్లీి,సెప్టెంబర్‌25  (జనం సాక్షి) : పాలమూరు రంగారెడ్డికి పూర్తిస్థాయి అనుమతులివ్వాలని కేంద్రమంత్రి గజేంద్ర …

పూరీ జగన్నాధుని సేవలో జస్టిస్‌ రమణ

కటక్‌లో లీగ్‌ సర్వీసెస్‌ అథారిటీ భవనం ప్రారంభం భువనేశ్వర్‌,సెప్టెంబర్‌25  (జనం సాక్షి) :  భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ శనివారం  ఉదయం పూరీ పట్టణంలోని జగన్నాథ …

మద్యం డబ్బుల కోసం నానమ్మ హత్య

మనవడుఉ జగన్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు చెన్నై,సెప్టెంబర్‌25  (జనం సాక్షి) :  మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో నానమ్మను మనవడు హత్య చేశాడు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో …

 లేహ్‌లో సైకిల్‌ ర్యాలీ ప్రారంభించిన కేంద్రమంత్రి

శ్రీనగర్‌,సెప్టెంబర్‌25  (జనం సాక్షి) : ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌ ఆధ్వర్యంలో ఫిట్‌ ఇండియాలో భాగంగా లేప్‌ా ఖరూలో శనివారం ఏర్పాటు చేసిన సైకిల్‌ ర్యాలీని కేంద్ర క్రీడల …

దేశంలో పెరుగుతున్న కరోనా రికవరీ రేటు

కేరళలోనే 17,983 కేసులు నమోదైన సాధారణ పరిస్థితులు రావాలంటే అప్రమత్తతే ముఖ్యం ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా హెచ్చరిక న్యూఢల్లీి,సెప్టెంబర్‌25 (జనంసాక్షి) దేశంలో కొత్తగా 29,616 కరోనా కేసులు …

కేంద్రరాష్టాల్ర సంబంధాలపై పునర్నర్వించాలి

పన్నుల వాటాలపైనా స్పష్టత కల్పించాలి కేంద్ర,రాష్ట్ర విధులపైనా సమగ్ర చర్చ చేయాలి నీతి ఆయోగ్‌ లక్ష్యాలపై మళ్లీ చర్చించాలి న్యూఢల్లీి,సెప్టెంబర్‌25 (జనంసాక్షి)  వచ్చే ఏడాది బడ్జెట్‌ సమర్పణకు గాను …

విభజన హావిూలను గాలికి వదిలేసిన కేంద్రం

హావిూలను ప్రస్తావించడంలో నేతల విఫలం హోంమత్రి అమిత్‌ షాతో భేటీలో ప్రస్తావిస్తే మంచిది అమరావతి,సెప్టెంబర్‌25 (జనంసాక్షి)  విభజన సందర్బంగా ప్రస్తావించిన హావిూలపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపైన, ప్రధాని …

ఉక్కు పరిశ్రమల ఏర్పాటుతోనే అభివృద్ది

వీటితోనే నిరుద్యోగ యువతకు ఉపాధి మోడీ ఉక్కు సంకల్పం ముందు ఓడిన జనం న్యూఢల్లీి,సెప్టెంబర్‌25 (జనంసాక్షి)  దేశంలో పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం మాటెల ఉన్నా …

ఘోర రోడ్డు ప్రమాదం

జైపూర్‌‌: రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున జైపూర్‌లో ఆగిఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులతోపాటు …

బైడెన్‌ జీ.. మా రైతు సమస్యలపైనా దృష్టి సారించండి..

` మోదీ`బైడెన్‌ సమావేశం సందర్భంగా రైతు సంఘం నేత రాకేశ్‌ టికాయిత్‌ ట్వీట్‌ దిల్లీ,సెప్టెంబరు 24(జనంసాక్షి): భారత ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై దృష్టి సారించాలని …