జాతీయం

ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తాం : కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ : రాష్ట్రంలో జరిగే శాసనసభ ఎన్నికల్లో ఎవరితో పొత్తులు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగుతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న భాజపా …

అత్యంత ప్రజాకర్షణ గల నేత మోడీ : రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ : గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడి దేశంలో అత్యంత ప్రజాకర్షణ గల నేతని భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రశంసించారు. దేశరాజధానిలో ప్రారంభమైన భాజపా జాతీయ సమావేశాల్లో …

దేశరాజధానిలో భద్రత పెంపు

న్యూఢిల్లీ : దేశరాజధాని నగరంలో భద్రతను పెంచారు. మంగోల్‌పురి ప్రాంతంలో పాఠశాల విద్యార్థిని అత్యాచారానికి గురికావడంపై ప్రజలు ఆందోళనలు జరిపిన విషయం తెలిసిందే. ప్రజల ఉద్యమం హింసాత్మకంగా …

చిటికెలో తెలంగాణ ఇస్తాం : రాజ్‌నాథ్‌సింగ్‌

న్యూఢిల్లీ : ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి బీజేపీ మద్దతు తెలిపింది. తాము అధికారంలోకి వస్తే చిటికెలో తెలంగాణ ఇస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ హామీ ఇచ్చారు. …

ఉగ్రవాదుల దాడులను ఆరికట్టడంలో ప్రధాని విఫలం : భాజపా అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌

న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాదుల దాడులు పేట్రేగిపోతున్న చర్యలు తీసుకోవడంతో ప్రధాని విఫలమయ్యారని భాజపా అధ్యక్షుడు రాజ్‌నాధ్‌సింగ్‌ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన …

భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దు ప్రాంతంలో భూకంపం

న్యూఢిల్లీ: భారత్‌- బంగ్లాదేశ్‌ సరిహద్దు ప్రాంతమైన అసోంలోని కరీంగంజ్‌ జిల్లాలో ఈ ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 5.2గా నమోదైంది. కరీంగంజ్‌లోని సైల్హెత్‌ ప్రాంతంలో …

రేపటి నుంచి రాష్ట్రపతి తొలి విదేశీ పర్యటన

న్యూఢిల్లీ: రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ప్రణబ్‌ముఖర్జీ విదేశీ పర్యటన చేపడుతున్నారు. రేపటి నుంచి మూడు రోజులపాటు రాష్ట్రపతి బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నారు. రాష్ట్రపతి వెంట రైల్వే …

లాభాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 15 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 9 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

నేటి నుంచి భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు

న్యూఢిల్లీ : భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు కార్యవర్గ కమిటీ సమావేశం జరగనుంది. రేపటి నుంచి రెండు రోజులపాటు …

నిరాశపర్చిన బాబ్లీ తీర్పు

సమర్థవంతంగా వాదన వినిపించలేకపోయిన సీమాంధ్ర సర్కార్‌ బాబ్లీని పూర్తి చేసుకోమని సుప్రీం తీర్పు హైదరాబాద్‌, ఫిబ్రవరి 28 (జనంసాక్షి): సుప్రీం కోర్టులో బాబ్లీపై ఇచ్చిన తీర్పు నిరాశ …

తాజావార్తలు