జాతీయం

నేటి నుంచి ఢిల్లీ అత్యాచారం కేసు విచారణ

న్యూఢిల్లీ : వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో నేటి నుంచి ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారణ ప్రారంభంకానుంది. ఈ ఘటనలో ఐదుగురి నిందితుల విచారణతోపాటు …

నష్టాలతో ప్రారంభంమైన స్టాక్‌ మార్కెట్‌

ముంబయి : స్టాక్‌ మార్కెట్లు మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 50 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ కూడా 24 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.

అధిష్ఠానం పిలుపుతో ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి

న్యూఢిల్లీ : అధిష్ఠానం పిలుపుతో ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రెండో రోజు కూడా పలువురు ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ఈ ఉదయం 10:30 గంటలకు …

ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీకి పోటీచేయం

స్వామిగౌడ్‌కు మద్దతు : కిషన్‌రెడ్డి హైదరాబాద్‌,ఫిబ్రవరి4(జనంసాక్షి): ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయడం లేదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. ఉద్యోగ …

లైంగిక నేరాల చట్టం రూపకల్పనకు విపక్షాలు సహకరించాలి : చిదంబరం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 (జనంసాక్షి): లైంగిక నేరాలపై చట్ట రూపకల్పనకు పార్లమెంటులో అందరూ సహకరించాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి చిదంబరం సూచించారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ …

కిరణ్‌ ముఖ్యమంత్రా ! చప్రాసా ?

అభిప్రాయాల పేరుతో నాటకాలెందుకు కాంగ్రెస్‌ అధిష్టానంపై నారాయణ ఫైర్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 4 (జనంసాక్షి): రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కాంగ్రెస్‌ అధిష్టానం చెప్రాసిగా తిప్పించుకుంటోందని సీపీఐ రాష్ట్ర …

తెలంగాణ కోసం మరో బలిదానం

సివిల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మాహుతి వరంగల్‌, జనంసాక్షి : తెలంగాణ రాదేమోనన్న బెంగతో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హనుమకొండలోని గోపాల్‌పూర్‌ ప్రాంతానికి చెందిన బస్‌ కండక్టర్‌ …

కలల సాకారానికి శ్రమించండి అబ్దుల్‌కలాం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 4 (జనంసాక్షి): కలలు కనండి.. సాకారం కోసం శ్రమించండి అని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం పిలుపునిచ్చారు. సోమవారంనాడు ఎల్బీ స్టేడియంలో లీడ్‌ ఇండియా …

తెలంగాణపై ఢిల్లీ తలమునక

సోనియా, షిండే , అహ్మద్‌పటేల్‌ , ఆజాద్‌, రాహుల్‌, రాష్ట్రపతి, రోశయ్య,కిరణ్‌లతో చర్చలు అఖిలపక్షంలో అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి కదా ! 2009 ప్రకటనకు ముందు పరిస్థితులపై …

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో చిరంజీవి భేటీ

న్యూఢిల్లీ : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో కేంద్ర పర్యాటన శాఖ మంత్రి చిరంజీవి భేటీ అయ్యారు. పర్యాటన శాఖ ద్వారా యువతకు ఉద్యోగాల కల్పనపై చిరంజీవి …

తాజావార్తలు