వార్తలు
శ్రీకాకుళంలో జాతీయ రహదారి దిగ్బంధం
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరంలో ఆంధ్రా ఆర్గానిక్ కార్మికులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు.
దేశీయ స్టాక్ మార్కెట్ల స్వల్ప లాభం
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు స్వల్పలాభాలతో ప్రారంభమయ్యాయి. ముంబయి స్టాక్మార్కెట్లో సెన్సెక్స్ 40 పాయింట్లు, నిస్టీ 10 పాయింట్లు లాభంలో కొనసాగుతున్నాయి.
సుర్జీత్‌సింగ్ విడుదల
న్యూఢిల్లీ: సుర్జీత్‌సంగ్ 30 ఏళ్ల నుంచి పాకిస్థాన్ జైలులో మగ్గుతున్న సుర్జీత్‌సింగ్ ఈరోజు విడుదలయ్యారు. వాఘా సరిహద్దు వద్ద పాకిస్థాన్ అధికారులు అయనను భారత్‌కు అప్పగించారు.
తాజావార్తలు
- పదవీకాలం ముగిసింది.. జోక్యం చేసుకోలేం
- ట్రంప్, పుతిన్ భేటీ 15న..
- భారీ వర్షాలతో ఢల్లీిని అతలాకుతలం
- 334 రాజకీయ పార్టీలకు ఈసీ ఝలక్
- ఆధారాలతోనే రాహుల్ ఆరోపణలు
- భారత్‌పై సుంకాల విషయంలో వాణిజ్య చర్చలుండవు
- ఓట్ల దొంగతనానికి ఈసీ సహకారం
- అమెరికా నుంచి ఆయుధ కొనుగోలు ఆపలేదు
- ఎస్సీవో సదస్సులో పాల్గొనండి
- భారత్‌లో పర్యటించండి
- మరిన్ని వార్తలు