వార్తలు
ప్రభుత్వ బాలికల వసతి గృహంలో దారుణం
ప్రకాశం: చినగంజాం మండలంలో ప్రభుత్వ బాలికల వసతి గృహంలో దారుణం. విద్యుదాఘాతంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని సత్యవతి మృతి చెందింది.
గోదాములో అగ్నిప్రమాదం
సికింద్రాబాద్: తారబండలోని గోదాములో అగ్ని ప్రమాదం జరిగింది. గోదాము నుంచి మంటలు అతి వేఘంగా వస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు.
పాల్వంచ కేటీపీఎన్‌లో సాంకేతిక లోపం
ఖమ్మం:పాల్వంచ కేటీపీఎస్ 7,8 యూనిట్లలో సాంకేతిక లోపం తలెత్తింది.దీంతో 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతారాయం ఏర్పడింది.వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మత్తు పనులు చేపట్టారు.
గోడకూలీ ఇంటర్ విద్యార్థి మృతి
విశాఖపట్నం: మద్దిలపాలెం దగ్గర ఎక్సైజ్ కార్యలయం దగ్గరలోని ఖాళీ స్థలంలో పాత గోడకూలి ఇంటర్ చదువుతున్న శేఖర్ అనే విద్యార్థి మృతిచెందగ మరో ఇద్దరికి గాయలయినాయి.
తాజావార్తలు
- రాత్రికి రాత్రే సీసీఐ నిబంధనలు మార్పు
 - కాంగ్రెస్ తోక కత్తిరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
 - కాంగ్రెస్ పార్టీని ఓడించండి
 - మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా
 - సిద్దిపేట-హనుమకొండ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
 - కారుకు, బుల్డోజర్కు మధ్య పోటీ నడుస్తోంది
 - జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే మంత్రివర్గంలోకి అజారుద్దీన్
 - జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే మంత్రివర్గంలోకి అజారుద్దీన్
 - మంత్రుల జల్సాలకు హెలికాప్టర్లు వస్తాయి.. ప్రజలు ఆపదలో ఉంటే రావా?
 - బీసీ జేఏసీల మధ్య సఖ్యత అవశ్యం
 - మరిన్ని వార్తలు
 
            
              


