హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: స్థానిక బులియన్‌ మార్కెట్లో గత నాలుగురోజులుగా స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర …

తెలంగాణ ప్రకటనను అడ్డుకునేందుకునే విజయమ్మ యాత్ర: మధు యాష్కి

తెలంగాణ ప్రకటనను అడ్డుకునేందుకే విజయమ్మ యాత్ర చేపటవందని కాంగ్రెస్‌  ఎంపీ మధు యాష్కి అన్నారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ప్రకటన చేసే సమయంలో సమస్యను జటిలంగా మార్చేందుకే …

ఎల్లమ్మ ఆలయం వద్ద విజయలక్ష్మీ కాన్వాయిని అడ్డుకున్న తెలంగాణ వాదులు

మెదక్‌: ఎల్లమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విజయమ్మ కాన్వాయిపై తెలంగాణ వాదులు రాళ్లతో దాడి చేశారు. స్కార్పియోతో పాటు 3వాహానాల అద్దాలు ధ్వంసంఅయ్యాయి. రైతులు …

సిద్దిపేటలో ఉద్రిక్తత

మెదక్‌: వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ సిద్దిపేటకు చేరుకున్న సందర్భంగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది. స్థానిక ఎల్లమ్మ ఆలయం వద్ద ఆమె కాన్వాయ్‌పై విద్యార్థులు రాళ్లు …

గోదావరిఖనిలో రాస్తారోకో

గోదావరిఖని: సిరిసిల్లలో వైఎస్‌ విజయమ్మ పర్యటనను నిరసిస్తూ గోదావరిఖనిలో తెరాస నాయకులు రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. విజయమ్మ పర్యటన రద్దు చేసుకోవాలని వారు డిమాండ్‌ వ్యక్తం చేశారు. …

ఎన్టీపీసీలో సాంకేతికలోపం

గోదావరిఖని: రామగుండం ఎన్టీపీసీ నాలుగు, ఏడో యూనిట్లలో సాంకేతికలోపం ఏర్పడి విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం కల్పిడింది.500 మెగావాట్ల నాలుగోయూనిట్‌, మరో 500 మెగావాట్ల ఏడోయూనిట్లలో ట్యూబ్‌ లీకేజీ …

స్వతంత్ర సమరయోధురాలు కెప్టెన్‌ లక్ష్మీ సెహగల్‌ కన్ను మూత

ఢిల్లీ: స్వతంత్ర సమరయోధురాలు కెప్టెన్‌  లక్ష్మీ సెహగల్‌ కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా ఆమె అనార్యోగంతో బాధపడుతున్నారు. లక్ష్మీసెహగల్‌ సుభాష్‌చంద్రబోస్‌తో కలిసి ఐండియన్‌ ఆర్మీలో పనిచేశారు. …

కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

హైదరాబాద్‌: ఒడిస్సా నుండి దక్షణ తమిళనాడు వరకు కోస్తామీదగా అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణ, ఉత్తర కోస్తాలో కొన్ని …

పోలీలసుల నుంచి తప్పించుకున్న తెలంగాణ వాదులు

గజ్వేల్‌: విజయమ్మ దీక్షను అడ్డునేందుకు ప్రయత్నిస్తున్న తెలంగాణ వాదులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన తెలంగావాదులు పోలీసుల కళ్లు కప్పి విజయమ్మ దీక్షను అడ్డుకునేందుకు దుడ్డెడ వైపు …

70మంది తెలంగాణ వాదుల అరెస్టు

కొండపాక: విజయమ్మ దీక్షను అడ్డునేందుకు వస్తున్న 70మంది తెలంగాణ వాదులను పోలీసులు అరెస్టు చేశారు.

తాజావార్తలు