హైదరాబాద్

వరుస సిల్వర్‌ జూబ్లీ సినిమాలను అందించిన ఏకైక హీరో రాజేష్‌ఖన్నా

హైదరాబాద్‌: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రాజేష్‌ఖన్నా మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దేశ సినీరంగం దిగ్గజ నటుడిని కోల్పోయిందని చిత్ర రంగ …

అనుమతి రాగానే లాసెట్‌ కౌన్సెలింగ్‌

తిరుపతి: బార్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నుంచి అనుమతి రాగానే కౌన్సిలింగ్‌ నిర్వహిస్తామని లాసెట్‌ కన్వీనర్‌ ఆచార్య పాపారావు పేర్కొన్నారు. గతనెల రెండున రాష్ట్రవ్యాప్తంగా లాసెట్‌ ప్రవేశ పరీక్షను …

హక్కానీ నెట్‌వర్క్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించాలి

వాషింగ్టన్‌: పాకిస్థాన్‌కు చెందిన హక్కానీ నెట్‌వర్క్‌ను విదేశీ ఉగ్రవాద సంస్థ గా గుర్తించాలని అమెరికా ప్రతినిధుల సభ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.ఆల్‌ఖైదాకు అనుబందంగా పనిచేస్తున్న ఈ సంస్థను …

28నుంచి శ్రీవారి తోమాల సేవ ప్రసారం

తిరుమల: తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారి తోమాల సేవను ఇంటి దగ్గరే కూర్చుని తిలకించే బాగ్యాన్ని తితిదే ఈనెల 28 నుంచి కల్పించనుంది. శ్రీవారి ఆర్జిత సేవలను నమూనా …

హన్మకొండలో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

వరంగల్‌ : హన్మకొండలోని నయింనగర్‌ ప్రాంతంలో రాందేవ్‌ యాదవ్‌ అనే ఇంటర్‌ విద్యార్థి అత్మహత్యకు పాల్పడ్డాడు. అత్మహత్యకు కాలేజి డైరక్టర్‌ వేధింపులే కారణమని విద్యార్థి బందువులు ఆరోపించారు..

కొత్త విమాన సర్వీసు ప్రారంభం

కోరుకొండ : రాజమంత్రి విమానాశ్రయం నుంచి గురువారం కొత్త విమానసర్వీస్‌ ప్రారంభం కానుంది. స్పైన్‌జెట్‌ విమానసంస్థ బెంగుళూరుకు సర్వీసును ప్రారంభించనుంది. రాజమండ్రి విమానాశ్రయంలో ప్రతి రోజు మధ్యాహ్నం …

‘వాన్‌పిక్‌’ భూ కేటయింపులపై డొక్క ఫైర్‌

హైదరాబాద్‌ : వాన్‌పిక్‌ సంస్థకు భూ కేటాయింపులపై మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ తప్పుబట్టారు. ఇప్పటి వరకు దేశంలో ఏ నౌకశ్రయానికి ఐదువేల ఎకారాలు మించి కేటాయింపులు …

కరీంనగర్‌ బస్టాండ్‌లో బాలుడి హత్య

కరీంనగర్‌ : జిల్లాలోని బస్టాండ్‌ బిల్డింగ్‌పై ఓ బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు ఘటనా స్థలంలో కర్రలతో కొట్టి చంపిన ఆనవాళ్లు ఉన్నట్లు పోలిసులు గుర్థించారు. అనుమానంతో …

సమస్యలు పట్టిపీడిస్తుంటే సీఎం ఆటలాడుతున్నారు: తెదేపా

కడప: రాష్ట్రంలో సమస్యలు పట్టిపీడిస్తుంటే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆటలు ఆడుకుంటూ ఆనందంలో మునిగి తేలుతున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. సోనియాగాంధీ లాటరీ పద్దతిలో ముఖ్యమంత్రులను …

ఎంబీబీఎస్‌ సీట్ల సమస్య పరిష్కారానికి ప్రత్యేక బెంచ్‌: హైకోర్టు

హైదరాబాద్‌: ప్రేవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ సీట్లకు సంబందించి దాఖలైన అన్ని పిటీషన్ల పరిష్కారానికి ప్రత్యేక బెంచ్‌ ఏర్పాటు చేసినట్లు హైకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల …

తాజావార్తలు