హైదరాబాద్

రణిగుంట చెక్‌పోస్టుపై ఏసీబీ దాడి

రేణిగుంట: చిత్తూరు జిల్లా రేణిగుంట చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు ఈ ఉదయం దాడులు నిర్వహించారు. ఎలాంటి రసీదులు లేని రూ. 1.34 లక్షల నగదుతో పాటు పలు …

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి.:స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 100 పాయింట్లకుపైగా లాభపడింది. అటు నీఫ్టీ కూడా 30 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది.

రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌ ప్రారంభం

న్యూఢిల్లీ: దేశ ప్రథమ పౌరుడి ఎంపిక కోసం రాజధాని ఢిల్లీతో సహా అన్ని రాష్ట్రాల్లో పోలింగ్‌ ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. పార్లమెంట్‌ భవనంలోని రూం. …

తూర్పు డివిజన్‌ బంద్‌కు మావోయిస్టులు పిలుపు

విశాఖ: గ్రీన్‌ హంట్‌కు వ్యతిరేకంగా తూర్పు డివిజన్‌ బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. పోలీసుల కూంబింగ్‌కు నిరసనగా నేడు, రేపు  ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో బంద్‌ పాటించాలని మాయిస్టులు …

నేడు రాజేశ్‌కన్నా అంత్యక్రియలు

ముంబయి: బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రాజేశ్‌కన్నా అంత్యక్రియలు నేడు ముంబయిలో జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు, రాజకీయ నేతలు పాల్గొననున్నారు. ఏప్రిల్‌ నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న …

ఎస్సై పరుగు పందెంలో అపశ్రుతి

విశాఖ: ఎస్సై నియామకాల కోసం నిర్వహిస్తున్న పరుడు పందెంలో అపశ్రుతి చోటుచేసుకుంది.పరుగుపందెంలో పాల్గొన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి అదుపుతప్పి కింద పడిపోవడంతో అతని కాలు …

పగ్గాలు చేపట్టడంపై రాహులే నిర్ణయించుకోవాలి : సోనియా

న్యూఢిల్లీ:పార్టీలో కీలక పాత్ర పోషించడం, పార్టీ పగ్గాలు చేపట్టే విషయంలో తుది నిర్ణయం రాహుల్‌ దేనని యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. యూపీఏ ఉప రాష్ట్రపతిగా …

‘కటకం’పై చర్య తీసుకోండి..

– ఖబ్రస్థాన్‌ కబ్జా వ్యవహారంపై రాష్ట్రస్థాయిలో ఫిర్యాదు – ముఖ్య నాయకులను కలిసిన గంభీరావుపేట ముస్లింలు హైదరాబాద్‌, జూలై 18 (జనంసాక్షి):కరీంనగర్‌ జిల్లాకు చెందిన ప్రదేశ్‌ కాంగ్రెస్‌ …

సామాన్యుడికి కరెంట్‌ షాక్‌

విద్యుత్‌చార్జీలు బాదేందుకు రంగం సిద్ధం హైదరాబాద్‌, జూలై 18 (జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మళ్లీ కరెంట్‌ షాక్‌ పెట్టనుందా ? చార్జీలు పెంచి మళ్లీ భారం …

బెయిల్‌ ఫర్‌ ఓట్‌ విభేదాలు మరిచి ప్రణబ్‌కు

ఓటెయ్యాలని వైకాపా నిర్ణయం రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తారనే నిర్ణయం తీసుకున్నారట ! మేకపాటి వెల్లడి హైదరాబాద్‌, జూలై 18:రాష్ట్రపతి ఎన్నికల్లో యుపిఎ అభ్యర్ధి ప్రణబ్‌కు మద్దతు తెలుపుతున్నట్టు …

తాజావార్తలు