జిల్లా వార్తలు

ఇందిరమ్మబాట కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: ఇందిరమ్మ బాట కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాఫ్టర్‌లో ఖమ్మం జిల్లాకు బయలుదేరివెళ్లారు. జిల్లాలో సీఎం మూడు రోజులపాటు పర్యటించనున్నారు.

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 25 పాయింట్లకు పైగా లాభపడింది. అటు నిఫ్టీ కూడా 15 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.

నేటి నుంచి ఆలయాల్లో ఆర్జిత సేవలు బంద్‌

హైదరాబాద్‌: దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న అర్చకుల సమస్యల పరిష్కారం కోరుతూ బుధవారం నుంచి  దేవాలయలన్నింటిలో ఆర్జిత సేవలు నిలిపివేయనున్నట్లు తెలంగాణ దేవాలయాల అర్చక ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు …

గోదావరిలోకి భారీగా వరద నీరు

రాజమండ్రి: ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ నుంచి 6.57 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి …

దంతెవాడ పోలీసు కార్యాలయంపై దాడి

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు  మరోసారి రెచ్చిపోయారు. దంతెవాడ పోలీసు కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ జవాను మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన జవాన్‌ను …

నాటుసారా పట్టివేత

జగ్గయ్యపేట: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం చిలల్లు శివారులో అక్రమంగా తరలిస్తున్న  నాటుసారాను ఈ ఉదయం పోలీసులు పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా బుద్దారం నుంచి జగ్గయ్యపేటకు ఆటోలో …

ఎర్రచందనం స్వాధీనం

సుండుపల్లి: కడప జిల్లా సుండుపల్లి మండలం ఉడుముపాడు అటవీపరిధీలో లక్ష్మీ మొరాలు వద్ద అక్రమంగా సుమోలో తరిలిస్తున్న పది ఎర్రచందనం దుంగలను రాయవరం డీఆర్వో ఆధ్వర్యంలో పట్టుకున్నారు. …

హైదరాబాద్‌ జిల్లాలో 156 పరీక్షా కేంద్రాలు

హైదరాబాద్‌, ఆగస్టు 7 (జనంసాక్షి): గ్రూపు-4 పరీక్షకు సర్వం సిద్ధం. హైదరాబాద్‌ జిల్లాలో మొత్తం 156 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు జెసి శ్రీధర్‌ చెప్పారు. 60వేల …

రాజీవ్‌ యువకిరణాలు యువత సద్వినియోగం చేసుకోవాలి

హైదరాబాద్‌, ఆగస్టు 7 (జనంసాక్షి): రాజీవ్‌ యువకిరణాలు పథకం ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను చదువుకున్న నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర హోంమంత్రి పి. …

బీసీ మంత్రులు తక్షణం రాజీనామాలు చేయాలి

తలసాని డిమాండ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 7 (జనంసాక్షి):రాష్ట్రంలో దిక్కుమాలిన ప్రభుత్వం ఉందని టీడీపీ సీనియర్‌ నేత తలసాని శ్రీనివాసయాదవ్‌ మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, …