జిల్లా వార్తలు

మహిళలపై ఉన్మాది దాడి

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గైగలపాడులో ఒక ఉన్మాది మహిళలపై దాడి చేశాడు. స్థానికులు ఉన్మాదిని చెట్టుకు కట్టేసి దేహశుద్ది చేశారు. అనంతరం అతన్ని పోలీసులకు అప్పగించారు.

గ్యాస్‌ కెటాయింపులకు ప్రతిపక్షాల విమర్శలు సరికావు

న్యూఢిల్లీ: రత్నగిరి ప్లాంటుకు గ్యాస్‌ కేటాయింపులకు సంబంధించి ప్రతిపక్షాల విమర్శలు సరికావని కేంద్ర పెట్రోలియం మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. రత్నగిరికి గ్యాస్‌ రద్దు ఆదేశాలపై ఆంటోనీ నేతృత్వంలోని …

టీ20 మ్యాచ్‌లో భారత్‌ స్కోరు 155

పల్లెకెలె: భారత్‌-శ్రీలంకల మధ్యజరుగుతున్న టీ 20 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసి 156 పరుగుల …

కృష్ణాడెల్లాకు నీరు విడుదల చేయండి

హైదరాబాద్‌: కృష్ణాడెల్టాకు నాగార్జునసాగర్‌నుంచి త్వరగా నీరు విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి పార్ధసారధి నేతృత్వంలోని కృష్ణాజిల్లా ప్రజాప్రతినిధుల బృంధం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరింది.

ఎస్సీలపై జరుగుతున్న అరాచకాలు

చెన్నై : ఎస్సీలపై జరుగుతున్న అరాచకాలు, ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం జరుపనున్నామని జాతీయ మానవహక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) చైర్మన్‌ కేజీ బాలకృష్ణన్‌ తెలిపారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యులు జస్టిస్‌ …

ఆరు గ్రానైట్‌ కంపెనీలపై కేసు

మదురై: మదురై జిల్లా మేలూరు తాలూకా పరిధిలో వెలుగుచూసిన ఆక్రమ గనుల వ్యవహారంలో ఆరు గ్రానైట్‌ కంపెనీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కేంద్ర ఎరువుల, రసాయనాల …

వేలం గడువు పెంచండి

న్యూడిల్లీ: టెలికం స్పెక్ట్రమ్‌ వేలం పాట గడువును మరికొంతకాలం పొడిగించాలంటూ సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరనుంది. 2జీ స్పెక్ట్రమ్‌ కుంభకోణం నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ ఏడాది ప్రారంభంలో …

సీఏం కృతజ్ఞతలు

హైదరాబాద్‌: రత్నగిరి గ్యాస్‌ కేటాయింపు రద్దు పై ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధిలకు ముఖ్యమంత్రి కరణ్‌కుమార్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రధాని …

గ్యాస్‌ సరఫరా నిలిపివేత

ఢిల్లీ: మహారాష్ట్రలోని రత్నగిరికి కేటాయించిన గ్యాస్‌ సరఫరాను నిలిపివేయాలని కేంద్ర పెట్రోలియం శాఖకు పీఏం కార్యాలయం ఆదేశాలు జారీచేసింది. రత్నగిరికి కేటాయించిన 2 ఎంఎంఎస్‌ సీఎండీ గ్యాస్‌ను …

న్యాయపరమైన చిక్కులు తొలగిపోగానే ఎన్నికలు

హైదరాబాద్‌: చిక్కులు తొలగిపోగానే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని హొంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. న్యాయస్థానంలో న్యాయ పరమైన అడ్డంకులు తలెత్తడం వల్లే ఎన్నికలు నిర్వహించడంలో జాప్యం జరుగుతోందన్నారు. …