జిల్లా వార్తలు

ఆర్థింకంగా భారమైనప్పటికీ ఫీజు రీయింబర్‌మెంట్స్‌ కినసాగించాలి:మంత్రులు దానం,ముఖేష్‌

హైదరాబాద్‌: రాష్ట్ర రాజధానిలో మంత్రులు దానం నాగేందర్‌, ముఖేష్‌గౌడ్‌ మీడియాతో మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మంత్రివర్గ సిఫార్సులు బాధ కలిగించాయని మంత్రులు అన్నారు.  ఆర్థికపరంగా భారమైనప్పటికి ఫీజు …

రాజధానిలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహిళ ఎస్సై

హైదరాబాద్‌: రాజధానిలోని పోలీసు కంట్రోల్‌ రూం సమీపంలోని మహిళ పోలీసు స్టేషన్‌లో ఏసీబీ అధికారులు ఈ రోజు దాడులు నిర్వహించారు. ఎస్సై లలిత ఓ కేసుకి సంబంధించి …

జీరోగా మిగులుతున్న వడ్డీ పథకం !

హైదరాబాద్‌, ఆగస్టు 6 : అన్నదాతల కోసం ప్రభుత్వం ఎన్ని పథకాలు చేపట్టినా ఆచరణలో వాటి ఫలితాలు వారికి అందడంలేదు. కేవలం ప్రభుత్వం తన మనుగడ కోసమే …

వాడిగా..వేడిగా.. వర్షాకాల సమావేశాలు!

న్యూఢిల్లీ, ఆగస్టు 6 : వాడిగా.. వేడిగా సాగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. కేంద్ర ప్రభుత్వాన్ని వెంటాడుతున్న సమస్యలెన్నో.. వాటన్నింటిపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సమాయత్త మవుతున్నాయి.బుధవారం …

గ్యాస్‌ కేటాయింపు ప్రభుత్వ అసంబద్ద నిర్ణయం: జేపి

హైదరాబాద్‌: కేజీ బేసిన్‌లో గ్యాస్‌ను ప్రాదాన్యాలు విస్మరించి మహారాష్ట్ర రత్నగిరి విద్యుత్‌ ప్రాజెక్టుకు కేటాయించడం ప్రభుత్వం గతంలో తీసుకున్న అసంబద్ద నిర్ణయమని లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ …

17 లక్షల మంది విద్యార్థులకు నష్టం: కేటీఆర్‌

హైదరాబాద్‌: ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ పథక నిర్వహణపై సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ ప్రభుత్వంపై  మండిపడ్డారు. ఓట్లకోసం ఆర్భాటంగా ప్రారంభించిన ప్రారంభించిన ఈ పథకాన్ని  ప్రభుత్వం అటకెక్కించిందని విమర్శించారు. ఫీజుల …

శంషాబాద్‌ విమానాశ్రయంలో సైనాకు ఘన స్వాగతం

హైదరాబాద్‌:  లండన్‌ ఒలంపిక్స్‌లో కాంస్య విజేత హైదరాబాదీ స్టార్‌ షట్లర్‌ సైనానెహ్వల్‌కు శంషాబాద్‌ ఎయిర్‌ఫోర్ట్‌లో ఘనస్వాగతం లభించింది. శాప్‌ అధికారులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. సైనాకు అభినందనలు …

భారత్‌-పాక్‌ దళాల మధ్య ఎదురు కాల్పులు

శ్రీనగర్‌: పూంచ్‌ జిల్లా కెర్నీ సెక్టార్‌లో భారత్‌-పాక్‌ సైనిక దళాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. రాత్రి 8గంటలకు ప్రారంభమైన ఎదురు కాల్పులు అర్ధరాత్రి దాటినా కొనసాగుతున్నాయి.

గంజాయి పట్టివేత

విశాఖ: మాడుగుల మండలం వీరవెల్లి అగ్రహారం వద్ద వ్యానులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు మంగళవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని వాహనాన్ని  …

కాజీపేట-విజయవాడ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం

వరంగల్‌: డోర్నకల్‌ రైల్వేస్టేషన్‌లో ఓ భారీ వృక్షం నేలకూలింది. ఈ ఘటనలో స్టేషన్‌లోని విద్యుత్‌ తీగలు తెగిపడటంతో కాజీపేట-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మహబూబాబాద్‌ …