జిల్లా వార్తలు

వృత్తి విద్యా కళాశాలల్లో ఫీజుల పెంపుదలకు నిరసనగా ఆందోళన

విజయవాడ: ప్రగతి శీ ప్రజాసౌమ్య విద్యార్థి సంఘం వృత్తి విద్యాకళాశాలల్లో పెంచిన ఫీజులను ఉపసంహరించుకోవాలని బెంజ్‌ సర్కీల్‌ సమీపంలోని మహిళ కళాశాల వద్ద నిరసన చేశారు. విద్యార్థులకు …

గోదావరిలో పెరుగుతున్న నీటి మట్టం

ఖమ్మం: ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరిలో క్రమేపీ నీటి మట్టం పెరుగుతోంది. వరద ఉద్థృతితో భద్రాచలం వద్ద నిటీ మట్టం 35 అడుగులకు చేరింది. మరోవైపు దవళేశ్వరం …

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులు 25 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 13గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5గంటల సమయం పడుతోంది. స్వామివారిని …

ఉపరాష్ట్రపతి ఎన్నిక నేడే

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం మంగళవారం పోలింగ్‌ నిర్వహించనున్నారు. పార్లమెంట్‌హౌస్‌లో ఇందు కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్‌ ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు …

సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి సమ్మె నోటిసు ఇచ్చిన అర్చకులు

హైదరాబాద్‌: సమస్యలు పరిష్కరించాలని అర్చకుల సంఘం ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చింది. దేవాదాయ శాఖ పరిపాలక ఫండ్‌ 65 (ఎ) ద్వారా తమకు వెంటనే జీతాలు చెల్లించాలని …

బొగ్గు వ్యానులో మంటలు

శ్రీకాకుళం: నౌపాడ రైల్వేస్టేషన్‌ సమీపంలో మంగళవారం ఉదయం ఆగి ఉన్న బొగ్గు రైలులోని ఓ వ్యాగన్‌లో మంటలు చెటరేగాయి. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేసి …

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని, సోనియా

న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌ హౌస్‌లో ఓటు వేశారు. అనంతరం యూపీఏ ఛైర్‌ పర్సస్‌ …

లండన్‌లో నేడు జరిగే ఒలంపిక్స్‌

క్రీడాంశాలు-20 పతకాంశాలు – 24 భారత పతకాంశం – 1 అథ్లెటిక్స్‌ పురుషుల ట్రిపుల్‌ జంప్‌, రంజిత్‌ మహేశ్వరి – మధ్యాహ్నం 3.15నుంచి :పురుషుల డిస్కస్‌ త్రో …

నేడు లంకతో టీ20మ్యాచ్‌

పల్లెకెలె: వన్డే సిరీస్‌ 4-1తో గెలిచి మంచి ఫామ్‌ మీదున్న ధోనీ నేతృత్వంలో జట్టు మంగళవారం పల్లెకెలెలో జరిగే ఏకైక టీ20మ్యాచ్‌లో లంకతో తలపడనుంది. ఈ సిరీస్‌లో …

ప్రముఖ సాహితీవేత్త సామల సదాశివ కన్నుమూత

ఆదిలాబాద్‌ : ప్రముఖ సాహితీవేత్త, కేంద్ర సాహిత్య పురస్కార అవార్డు గ్రహీత డా. సామల సదాశివ మాస్టారు (89) ఈ ఉదయం గుండెపోటుతో ఆదిలాబాద్‌లో కన్నుమూశారు. గత …