జిల్లా వార్తలు

ఉపాధ్యాయ సంఘం ధర్నా

రాంపూర్‌: ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ పీజీ విద్యాభ్యాసానికి ఆన్‌ డ్యూటీలు రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన మెమోను ఉప సంహరించు కోవాలని బహుజన ఉపాధ్యాయ సంఘం …

ఏబీవీపీ ధర్నా

రాంపూర్‌ : ఫీజు రీఎంబర్స్‌మెంటు కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముందు ధర్నా చేపట్టారు. కలెక్టరేట్‌ లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన విద్యార్థి సంఘనేతలను పోలీసులు …

స్వామిసత్యానంద చిత్రం విడుదలచేయద్దని నిత్యానంద పిటిషన్‌

హైదరాబాద్‌: కన్నడ డబ్బింగ్‌ చిత్రం స్వామిసత్యానంద విడుదల నిలిపివేయాలని స్వామినిత్యానంద హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ చ్నితం తన ప్రతిష్ఠను దిగదార్చేట్టుగా ఉందని, భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసేలా …

ప్రత్యేక ప్యాకేజీ 1లక్ష రూ.చెక్కు పంపిణీ

ఎల్లారెడ్డి పేట: మండలంలోని రాజన్నపేట పరిధిలోని బానోతు నీలకు ప్రత్యేర ప్యాకేజీ కింద రూ.లక్ష చెక్కుమంజూరైనది. అచెక్కును తాశీల్దార్‌ సుమ నీలకు అందజేశారు. నీల భర్త రమేష్‌ …

రవీంధ్రభారతిలో రాష్ట్రస్థాయి నాటకరంగం కళాకారుల సదస్సు

ఒంగోలు: ఒంగోలుకు  చెందిన భారతీయం కళాచ్చన ఆధ్వర్యంలో ఆగస్టు 19న ఉదయం 9 గంటలనుంచి రవీంధ్రభారతిలో రాష్ట్రస్థాయి నాటకరంగ కళాకారుల సదస్సు జరుగుతుందని అధ్యక్షులు ఈదర భరత్‌ …

ఒలంపిక్స్‌లో పతకం సాధించడం గర్వంగా ఉంది:సైనా నెహ్వల్‌

హైదరాబాద్‌: లండన్‌ ఒలంపిక్స్‌లో తన ప్రదర్శన పట్ల ఆనందంగా ఉన్నానని, ఇలంపిక్స్‌లో పతకం సాధించటం గర్వంగా ఉందని భారతీయ స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వల్‌ పేర్కొంది. తాను …

కమాన్‌పూర్‌లో ట్రాక్టర్‌ బోల్తాపడి వ్యక్తి మృతి

కమాన్‌పూర్‌: మండలంలోని గుండారం గ్రామానికి చెందిన చుక్కా చందు (19) ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ బోల్లా పడి మృతి చెందాడు. ట్రాక్టర్‌తో పంట పోలం వద్ద దుక్కి దున్నుతుండగా …

విజయవాడ కోర్టుకు హాజరైన ఎర్రబెల్లి దయాకరరావు

విజయవాడ: తేదేపా సీనియర్‌ నేత ఎర్రబెల్లి దయాకరరావు ఈ రోజు విజయవాడ కోర్టుకు హాజరయ్యారు. పుష్కరాలకోసం వచ్చిన అప్పటి జనగామ డీఎస్సీతో కారు పార్కింగ్‌ విషయంపై గొడవపడి …

కరీంనగర్‌లో ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టరెట్‌ ముట్టడి, విద్యార్థుల అరెస్టు

 కరీంనగర్‌: నగరంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఫిజు రీయింబర్స్‌ మెంట్‌ విధానంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో  కలెక్టరెట్‌ను ముట్టడించారు. ప్రభుత్వమే ఫీజులను భరించాలని వారు డిమాండ్‌ వ్యక్తం  చేశారు. …

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వ తీరు బాధకరం:దేవేందర్‌గౌడ్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో రోజుకు రూ.17 ఆదాయంతో ఇప్పటికీ లక్షలాది కుటుంబాలు బతుకుతున్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్‌నేత దేవేందర్‌గౌడ్‌ వ్యాఖ్యనించారు. ఈ విషయంపై మంత్రుల కమిటీ నివేదిక బాధకరమని, …