జిల్లా వార్తలు

మేరీకోమ్‌ విజయం

లండన్‌: భారతీయ బాక్సర్‌ మేరీకోమ్‌ సెమిఫైనల్స్‌లో ప్రవేశించింది. క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఆమె ట్యునీషియా బాక్సర్‌పై విజయం నమోదుచేసి ఒలింపిక్‌ పతక సాధనకి మార్గం సుగమం చేసుకుంది.

బెయిల్‌ పిటిషన్‌

హైదరాబాద్‌: ఓఎంసీ కేసులో నిందితురాలు ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి మరోమారు హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలుచేశారు. ఈ కేసులో తాను గడచిన ఏడు నెలలుగా కస్టడీలేనే ఉన్నానని, …

హార్టీసెట్‌ ప్రవేశ పరీక్ష

తాడేపల్లిగూడెం: డాక్టర్‌ కైఎస్సార్‌ ఉధ్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో విధ్యనభ్యసించిన విద్యార్థులకు బీఎస్‌సీ హానర్స్‌ హార్టికల్చర్‌లో చేరేంరుకు హార్టీసెట్‌ ప్రవేశ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు …

హైదరాబాద్‌ లోని విద్యానగర్‌ లో ఎస్‌బీఐ కొత్త శాఖ

హైదరాబాద్‌: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా హైదరాబాదులోని విద్యానగర్‌ ప్రాంతంలో ఉన్న దుర్గాబాయ్‌ దేశ్‌ ముఖ్‌ కాలనీలొ కొత్త శాఖను ఎస్‌బీఐ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ రాకేశ్‌ …

గ్యాస్‌ సమస్యను చర్చిస్తా:మొయిలీ

ఢిల్లీ: గ్యాస్‌ సమస్యపై ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌, ఆంటోనీలతో చర్చిస్తానని కేంద్రమంత్రి వీరప్పమొయిలీ తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీసుకొచ్చిన గ్యాస్‌ సమస్యను తక్షణం పరిష్కరించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆంధ్రాబ్యాంక్‌ ఫలితాలు నిరాశ

హైదరాబాద్‌: 2012 జూన్‌ 30తో ముగిసిన త్రైమాసికానికి ఆంధ్రాబ్యాంకు లక్షా 94 వేల 307 కోట్ల వ్యాపారం చేసింది. ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆంధ్రాబ్యాంకు …

అధికారుల నిర్లక్ష్యానికి లైన్‌ మెన్‌ మృతి

ముధోల్‌: మండలంలోని బేగాం గ్రామంలో సబ్‌స్టేషన్‌పైన ట్రాన్స్‌కో అసిస్టెంట్‌ లైన్‌ మెన్‌ మరమ్మత్తు చేస్తుండగా తీగల్లో విద్యుత్తు సరఫరై సబ్‌ స్టేషన్‌ పైనే మృతి చెందాడు. అధికారులు …

ఒలింపిక్స్‌ ఫైనల్‌కి అర్హత సాధించలేక పోయిన నారంగ్‌

లండన్‌ : 50 మీటర్ల రైఫిల్‌ షూటింగ్‌ లో మూడు పొజిషిన్స్‌లో భారతీయ షూటర్‌ గగన్‌ నారంగ్‌ ఫైనల్స్‌కి అర్హత సాధించలేక పోయాడు. హైదరాబాద్‌కు చెందిన గగన్‌నారంగ్‌ …

కృష్ణపట్నం పోర్టుకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌: తీరంలో సీఆర్‌జెడ్‌ నిబంధనలను ఉల్లంఘిస్తోందంటూ కృష్ణపట్నం పోర్టుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పోర్టు యాజమాన్యంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అలాగే అటవీ శాఖ, రెవెన్యూ, …

జగన్‌ అక్రమాస్తుల కేసులో బ్రహ్మనందరెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై వాదనలుపూర్తి

హైదరాబాద్‌:నేత జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో బ్రహ్మనందరెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ వాదనలు పూర్తయినా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న  వైకాపా అధివి. బ్రహ్మానందరెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై తదుపరి విచారణకు …