జిల్లా వార్తలు

బస్సు, లారీ ఢీకోని 15 మంది గాయాలు

నిజామాబాద్‌: మండల కేంద్రంలోని జాతీమ రహదారి పై నిలిచి ఉన్న ఆర్టీసీ బస్సును వేగంగా వస్తున్న లారీఅదుపు తప్పి ఢీకొంది. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. …

అనుమానస్పదంగా వ్యక్తి మృతి

జోగిపేట: ఆంధోల్‌ గ్రామ శివారులో అనుమానాస్పందంగా ఓ వ్యక్తి చెందాడు. జోగిపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

విద్యుత్‌ అధికారుల నిర్భంధం

మండల పరిధిలోని అంకూరు గ్రామంలో ట్రాన్స్‌ ఫార్మర్‌కు అన్‌ ఆఫ్‌ స్విచ్‌ ఏర్పాటు చేయలేదని గ్రామస్థులుట్రాన్స్‌కో అధికారులను నిర్భంధించారు. అనంతరం పై అధికారులు మాట్లాడటంతో గ్రామస్థులు వారిని …

అర్హులకు పట్టాలివ్వాలని ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా

పెద్దపల్లి : పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌లో ప్రభుత్వ భూములను అనర్హులకు అక్రమ పట్టాలు ఇవ్వటాన్ని నిరసిస్తూ గ్రామస్థులు పెద్దపల్లి ఎమ్మార్వో కార్యలయం ముందు ధర్నా చేశారు. అర్హులైన …

ప్రజావాణిలో విద్యార్ధుల ఆందోళన

ఎలకతుర్తి: ఎలకతుర్తి లోని తహసిల్ధారు కార్యలయంలో సోమవారం నిర్వహించిన ప్రజివాణి కార్యక్రమంలో వల్బాపూర్‌ గ్రామానికి చెందిన సుమారు వంద మంది విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా …

కమాన్‌పూర్‌లో గ్రామ కార్యదర్శి నిర్బంధం

కమాన్‌పూర్‌:మండల కేంద్రంలోని నాగారం గ్రామ పంచాయతీ పరిధిలోని సమస్యలను గ్రామస్థులు పంచాయతీ కార్యదర్శి రమేష్‌ పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు అతనిని నిర్భంధించారు. గ్రామంలో వీధి దీపాలు …

‘పైసా బోల్తా హై’ పేరుతోఆర్‌బీఐ వెబ్‌సైటు

హైదరాబాద్‌: దేశంలో ఉత్తర, ఈశాన్య భారత సరిహద్దులనుంచి దేశంలోకి వస్తున్న  వేలకోట్ల రూపాయల నకిలీ కరెన్సీనోట్లు ఆర్‌బీఐకి తలనొప్పిగా పరిణమించాయి. ప్రస్తుతం దేశంలో 16 వేల కోట్ల …

జిల్లాల ఇన్‌ఛార్జీ బాధ్యతల నుంచి 11మంది మినహయింపు

హైదరాబాద్‌: జిల్లాల ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి 11 మంది సీనియర్‌ మంత్రులను తప్పించారు. తమను ఆ బాధ్యతలనుంచి తప్పించాలని వారు చేసిన విజ్ఞప్తిమేరకు సీఎం ఈ నిర్ణయం …

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

పెగడపల్లి : ప్రతిమ ఆసుపత్రి, ఆర్‌ఎంపీ, పీఎంపీ మండల సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో పెగడపల్లిలో నిర్వహించిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. 1200 మంది రోగులకు …

వ్యవసాయ ప్రాధమిక సహకార సంఘం కార్యాలయంలో చోరీ

పెగడపల్లి : మండల కేంద్రంలోని వ్యవసాయ ప్రాధమిక సహకార సంఘం కార్యాలయంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. తాళాలు పగల గొట్టి లోనికి ప్రవేశించి బీర్వాలో ఉన్న …