Monday, 9 November 2026

అధికారుల నిర్లక్ష్యానికి లైన్‌ మెన్‌ మృతి

ముధోల్‌: మండలంలోని బేగాం గ్రామంలో సబ్‌స్టేషన్‌పైన ట్రాన్స్‌కో అసిస్టెంట్‌ లైన్‌ మెన్‌ మరమ్మత్తు చేస్తుండగా తీగల్లో విద్యుత్తు సరఫరై సబ్‌ స్టేషన్‌ పైనే మృతి చెందాడు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే లైన్‌ మెన్‌ మృతి చెందాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *