జిల్లా వార్తలు

జగన్‌ రిమాండ్‌ ఈ నెల 14కు పోడగింపు

హైదరాబాద్‌:  అక్రమాస్తుల కేసులో అరెస్టయినా వైకాపా అధినేత జగన్‌మోహన్‌ రెడ్డిని ఈ రోజు వీడియోకాన్పరెన్స్‌ ద్వారా నాంపల్లి సీబీఐ కోర్టు విచారించింది. జగన్‌మోమన్‌రెడ్డితో పాటు ఓఎంసీ,ఎమ్మారు నిందితులను …

ఏకీకృత ఫీజు విధానాన్ని అమలుచేయాలని సుప్రీం ఆదేశం

ఢిల్లీ: వృత్తి విద్యాకళాశాలల్లో ఏబీ కేటగిరిపై  స్పష్టత ఇవ్వాలన్న ప్రభుత్వ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కొత్త బ్యాచ్‌లకు ఏకీకృత ఫీజు విధానాన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు …

చికెన్‌గున్యా జ్వరంతో గ్రామస్థుల అవస్థలు

బాలానగర్‌: బాలనగర్‌ మండలం మోతి ఘనపూర్‌ గ్రామంలో 40 మందికి పైగా చికెన్‌గున్యా జ్వరాలతో బాధపడుతున్నారు. గ్రామంలో పారిశుద్ధ్య సమస్యల కారణంగా 20 రోజులుగా జ్వరాలతో బాధపడుతున్నామని …

క్వార్టర్‌ ఫైనల్‌లో కశ్యప్‌

ఒలంపిక్స్‌: లండన్‌ ఒలంపిక్స్‌లో రాష్ట్ర క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్‌ క్వార్టర్‌ పైనల్స్‌కు చేరుకున్నాడు. మెన్స్‌ సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ పైనల్స్‌లో కశ్యప్‌ 21-14, 21-15, 21-9 తేడాతో కరుణరత్నెపై …

కుటుంబసభ్యుల దాడిలో వ్యక్తి మృతి

వనపర్తి : మండలపరిధిలోని శ్రీనివాసపూర్‌ పంచాయతీ పరిధీలోని బుడగంజంగాల కాలనీలో బాలరాజు అనే వ్యక్తి మంగళవారం రాత్రి కుటుంబసభ్యుల దాడిలో మృతి చెందాడు. బాలరాజు కుటుంబసభ్యులతో తరచు …

వెంకట్రావు పేట గ్రామంలో చెక్‌పోస్టు ప్రారంభం

మెట్‌పల్లి: మండలంలోని వెంకట్రావు పేట గ్రామంలో మార్కెట్‌యార్డు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టును మార్కెట్‌కమిటీ చైర్మెన భూంరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అంజిరెడ్డి, కాంగ్రెస్‌ నాయకుడు …

అంబర్‌పేటలో స్కూల్‌బస్సును ఢీకొన్న లారీ

హైదరాబాద్‌: అంబర్‌పేటలోని శ్రీరమణ థిóయేటర్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్‌బస్సును లారీ ఢీకొనటంతో డ్రైవర్‌కు తీవ్రగాయాలయినావి. సమీప ఆసుపత్రికి తరలించారు. బస్సులో విద్యార్థులు ఎవరులేకపోవటంతో పెను …

టీఎంపీ ఎమ్మెల్యేలు ఐక్యంగా ఉద్యమిస్తేనే తెలంగాణ సాధ్యం

మెట్‌పల్లి: ఎంపీలు ఎమ్మెల్యేలు ఐక్యంగా ఉద్యమించి కేంద్రం ఒత్తిడి తేవాలని, అప్పుడు తెలంగాణా ఏర్పాటు జరుగుతుందని కేంద్ర మాజీ మంత్రి చెన్నమనేని విద్యాసాగరరావు అన్నారు. బుధవారం మెట్‌పల్లిలో …

ఏపీని కరువు రాష్రాల్లో చేర్చకపోవటం బాధకరం:టీడీపీ

ఏపీని కరువు రాష్రాల్లో చేర్చకపోవటం బాధకరమని టీడీపీ సీనియర్‌నేత యనమల రామకృష్ణ అన్నారు. సోంత రాష్ట్రానికి శరద్‌పవార్‌ 1900కోట్ల ప్యాకేజి తయారుచేశాడని అన్నారు. కేంద్రప్యాకేజిని రాష్ట్రంలోని వర్షాభావ …

కేవీపీ ముమ్మాటికి జగన్‌ కోవర్టే:మధుయాష్కి

హైదరాబాద్‌: వైకాపా అధినేత జగన్‌ వెనక ఉండి నడిపించేది కేవీపీ రామచందర్‌రావేనని కాంగ్రెస్‌ ఎంమధుయాష్కిగౌడ్‌ అన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి ప్రత్యేక గుర్తింపు అవసరంలేదన్నారు. సీబీఐ జేడీ కాల్‌లిస్ట్‌ …

తాజావార్తలు