జిల్లా వార్తలు

ఆర్టీసీ బస్సును ఢీకొన్న స్కూల్‌ బస్సు

కడప: కడప జిల్లా సాంబేపల్లి మండల పరిధిలోని నారాయణపల్లి గ్రామం ఎర్రగుంట్ల బస్టాండు వద్ద ఆగిఉన్న ఆర్టీసీ బస్సును విజ్ఞాన్‌ స్కూల్‌ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో …

దగ్థమైన బోగీని పరిశీలించిన ఫోరెన్సిక్‌ బృందం

నెల్లూరు: చింనెల్లూరులోని అగ్నిప్రమాదానికి గురైన తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌- 11 బోగీని ఫోరెన్సిక్‌ బృందం మంగళవారం  ఉదయం పరిశీలింది. దగ్థమైన బోగీలో నుంచి ఫోరెన్సిక్‌ అధికారులు నమూనాలే …

అంబేద్కర్‌ విగ్రహం ధ్వంసం

కృష్ణా: కృష్ణా జిల్లా చందర్లపాడులో అంబేద్కర్‌ విగ్రహాన్ని సోమవారం అర్థరాత్రి గుర్తి తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీనికి నిరసనగా దళితులు, దళిత సంఘం  నాయకులు చందర్లపాడులో …

స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 30 పాయింట్లకుపైగా లాభంలో కొనసాగుతుండగా నిఫ్టీ ఐదు పాయింట్లకు పైగా లాభంలో కొనసాగుతోంది.

‘విజయ పాలతో ఆరోగ్యవంతమైన జీవనం’

రంగారెడ్డి, జూలై 30 : విజయ డైరీ వారి నాణ్యమైన పాల ఉత్పత్తుల వలన ఆరోగ్యవంతమైన జీవనం పొందుతామని రంగారెడ్డి జిల్లా కలెక్టరు వి.శేషాద్రి అన్నారు. సోమవారం …

ప్రీ క్వార్టర్‌ ఫైనల్‌లో సైనా నెహ్వాల్‌

లండన్‌: లండన్‌ ఒలింపిక్స్‌లో భారత బాడ్మింటన్‌ ఆశాకిరణం సైనా నెహ్వాల్‌ దూసుకుపోతోంది. ఈరోజు జరిగిన రెండో మ్యాచ్‌లో సైనా బెల్జియం క్రీడాకారిణి లియాస్‌ టాన్‌పై 21-4, 21-14 …

ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలోని 5 జిల్లాలకు కరెంట్‌ కోత

వరంగల్‌: ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలోని ఐదు జిల్లాలకు కరెంట్‌ కోత విధించనున్నట్లు సీఎండీ నర్సింహారెడ్డి ప్రకటించారు. ఖమ్మం, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు రోజుకు 5 గంటలు, వరంగల్‌ …

నత్తనడకన గూడెం ఎత్తిపోతల పథకం

దండేపల్లి : గూడెం ఎత్తిపోతల పథకం మరో ఎనిమిది నెలల్లో పూర్తి చేసి రైతులకు నీరు అందివల్సి ఉండగా, పనులు ముందుకు సాగడంలేదు. మూడు కిలో మిటర్లు …

హకీలో భారత్‌కు చుక్కెదురు

లండన&: ఒలింపిక్స్‌లో హాకీలో భారత్‌కు చుక్కెదురైంది. సోమవారం గ్రూప్‌ బిలో చత్రి నేతృత్వంలోని భారత్‌ జట్టు నెదర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-3 తెడాతో ఓటమిపాలైంది.

భూపతి – బోపన్న జోడి శుభారంభం

లండన్‌: ఒలింపిక్స్‌లో భారత్‌ టెన్నిస్‌ జోడీ శుభారంభం చేసింది. భూపతి- బోపన్న జోడీ తొలిరౌండులో విజయం సాధించి ముందంజ వేసింది. వీరు బెలారస్‌ జోడీపై 7-6, 6-7, …

తాజావార్తలు