జిల్లా వార్తలు

న్యూజనరేషన్‌ కళాశాలలో ర్యాగింగ్‌

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని న్యూజనరేషన్‌ కళాశాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీనియర్లు, జూనియర్లను ర్యాగింగ్‌ చేశారు. జూనియర్లకు , సీనియర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు …

ఐక్యంగా ఉంటేనే పార్టీకి మనుగడ..మంత్రి శ్రీధర్‌బాబు

పెద్దపల్లి: పార్టీని అన్ని విధాల బలోపేతం చేసేందుకు కృషి చేయాలని, ఐక్యంగా ఉంటేనే రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తామని, 2014ఎన్నికల్లో రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయాలనే లక్ష్యంతో …

100మిల్లీ గ్రాములతో బంగారు ఈగ

గోదావరిఖని: ఇటీవల వరంగల్‌ ప్రాంతానికి చెందిన ఓ స్వర్ణకారుడు 200మిల్లీ గ్రాముల బంగారంతో ఈగను తయారు చేయగా గోదావరిఖనికి చెందిన రంగు విజయకుమార్‌ కేవలం 100మిల్లీ గ్రాముల …

తడి బొగ్గుతో తగ్గిన ఎన్టీపీసీ విద్యుత్తు సామర్థ్యం

గోదావరిఖని/జ్యోతినగర్‌: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తడి బొగ్గు రావడంతో రామగుండం ఎన్టీపీసీ విద్యుత్తు ఉత్పత్తి సామరర్థ్యాన్ని అధికారులు తగ్గించారు. ప్రస్తుతం 2600మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం …

సూర్యప్రకాశ్‌బాబుకు ఆగస్టు 9 వరకు రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ కేసులో నిందితుడైన రావి సూర్యప్రకాశ్‌బాబును పోలీసులు మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. వాద ప్రతివాదనలు విన్న కోర్టు సూర్యప్రకాశ్‌బాబుకు ఆగస్టు  9 వరకు రిమాండ్‌ …

పోలీస్‌స్టేషన్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న యువకుడు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మంగళ్‌హట్‌లోని పోలీస్‌స్టేషన్‌పై నుంచి గోవర్థన్‌ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గోవర్థన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిిర్యాదు చేయడానికి అతని ఫిర్యాదు తీసుకకోకపోయే సరికి పోలీస్‌స్టేషన్‌పై నుంచి …

పోలీస్‌స్టేషన్‌పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

హైదరాబాద్‌: ప్రజలకు రక్షణ కల్పించే పోలీస్‌ స్టేషన్‌పై నుంచే దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నా సంఘటన హైదరాబాద్‌లోని మంగళహాట్‌లో చోటుచేసుకుంది. గోవర్థన్‌ అనే కూలీ మంగళహాట్‌ …

ప్రణబ్‌తో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ భేటీ

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ భేటీ అయ్యారు. రాష్ట్రపతిగా ప్రణబ్‌ముఖర్జీ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనను గవర్నర్‌ కలవడం ఇదే తొలిసారి. భేటీలో …

పదవి విరమణ చేసిన స్వామి గౌడ్‌

టీఎన్జీవో భవన్‌: టీఎన్‌జీవో అధ్యక్షుడు స్వామిగౌడ్‌ మంగళవారం పదవి విరమణ చేశారు. నూతన అధ్యక్షునిగా దేవీ ప్రసాద్‌ పదవి బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. …

అసెంబ్లీలో సమావేశమైన ప్రజా పద్దుల సంఘం

హైదరాబాద్‌: అసెంబ్లీలోని శాసనసభ కమిటీ హాలులో ప్రజా పద్దుల సంఘం సమావేశమైంది. సమావేశంలో రెవెన్యూ, ఇంధన, మైనార్టీ సంక్షేమ శాఖలపై చర్చిస్తున్నాట్లు  సమాచారం.

తాజావార్తలు