జిల్లా వార్తలు

రాందేశ్‌ అనుచరుడు బాలకృష్ణపై సీబీఐ ఛార్జిషీట్‌

డెహ్రాడూన్‌ : యోగా గురు బాబా రాందేవ్‌ అనుచరుడు బాలకృష్ణ నకిలీ పాస్‌పోర్టుల వ్యవహారంపై ఇక్కడి స్థానిక న్యాయస్థానంలో సీబీఐ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. పాస్‌పోర్ట్‌ పొందేందుకు …

ఇంటర్‌ విద్యార్ధిపై టిక్కెట్టు కలెక్టర్‌ దాడి

హైదరాబాద్‌ : సికింద్రబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఇంటర్‌ విద్యార్థిపై నలుగురు టిక్కెట్‌ కలెక్టర్లు దాడి చేశారు. ఈ దాడిలో విద్యార్ధి తలకు తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్ధిని చికిత్స …

ఉపరాష్ట్రపతి ఎంపిక మా పని కాదు

కరుణానిధి చెన్నై : రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ప్రత్యేక ఆసక్తి చూపించిన యూపీఏ మిత్రపక్షం డీఎంకే, ఉప రాష్ట్రపతి విషయంలో మాత్రం తన వైఖరిని స్పష్టం చయటానికి …

గాలి బెయిల్‌ కేసులో స్థిరాస్తివ్యాపారి అరెస్టు

హైదరాబాద్‌ : గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌కేసులో ఏసీబీ అధికారులు మరొకరిని అరెస్టు చేశారు. స్థిరాస్తి వ్యాపారి రావిసూర్యప్రకాశ్‌బాబును ఏసీబీ అదుపులోకి తీసుకుంది. గాలి బెయిల్‌ కేసులో ప్రకాశ్‌ …

సంగ్మా పిటిషన్‌ను తిరస్కరించిన ఈసీ

న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీ అభ్యర్థిత్వంపై సంగ్మా దాఖలు చేసిన పిటిషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. ప్రణబ్‌ నామినేషన్‌ను తిరిగి …

కర్ణాటకలో మరోసారి భాజపా నేతల సమావేశం

బెంగళూరు : ఈ సారి ఉదయం జరగాల్సిన భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్షం సమావేశం రద్దు కావడంతో భాజపా నేతలు ఈ రోజు సాయంత్రం మరోసారి భేటీ …

మెజిస్టీరియల్‌ విచారణ బహిష్కరిస్తాం !

సంతబొమ్మాళి : కాకరపల్లి ధర్మల్‌ ఉద్యమంలో భాగంగా గతేడాది పోలీసులు జరిపిన కాలుపలపై ఈ నెల 17న నిర్వహించనున్న మెజిస్టీరియల్‌ విచారణను తాము బహిష్కరిస్తున్నట్లు థర్మల్‌ పోరాట …

కార్మిక సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని కార్మికుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ కార్మికసంఘాలు విమర్శించాయి. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శ్రామిక జనగర్జన పేరుతో ఇందిరాపార్కు వద్ద వేలాది …

రవాణా శాఖ దాడులు కొనసాగుతాయి

కమిషనర్‌ సంజయ్‌కుమార్‌ హైదరాబాద్‌ : ప్రైవేటు ట్రావెల్స్‌ పాఠశాల బస్సులపై దాడులు కొనసాగుతాయని రవాణా శాఖ కమిషనర్‌ సంజయ్‌ కుమార్‌ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడుపుతున్నవారిపై …

పింకీకి బెయిల్‌

కోల్‌కతా : అత్యాచార అరోపణలు ఎదుర్కొంటున్న క్రీడాకారిణీ పింకీ ప్రామాణిక్‌కు ఉత్తర 24 పరగణాస్‌ జిల్లా న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. పింకీ మహిళ కాదని తనపై …