జిల్లా వార్తలు
డ్రగ్ చరస్‌ను అమ్మేందుకు యత్నించిన విద్యార్ధుల అరెస్టు
హైదరాబాద్: హైదరాబాద్‌లో ముగ్గురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.2లక్షల విలువైన చరస్‌ను అమ్మెందుకు ప్రయత్నిస్తుండగా వీరిని పోలీసులు అరెస్టు చేశారు.
మావోయిస్టు డంప్ లభ్యం
హైదరాబాద్: మావోయిస్టు డంప్ మంచాల మండలం పటేల్ చెరువు తండాల్లో లభ్యమైంది. ఈ డంప్‌లో 900జిలెటిన్ స్టిక్స్, ఒక లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
తాజావార్తలు
- 42 % బీసీ రిజర్వేషన్‌కు సుప్రీంకోర్టులో ఊరట
- సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం
- మెడిసిన్‌లో ముగ్గురికి నోబెల్
- బీహార్‌లో మోగిన ఎన్నికల నగారా
- మరో గాడ్సే..
- కొండచరియలు విరిగిపడి..
- ఈవీఎంలో ఇక అభ్యర్థుల కలర్ ఫొటోలు
- బీహార్‌లో నూతన తేజస్వం..
- దేశీయంగా ఐదోతరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ
- దేశవ్యాప్తంగా కొత్తగా 57 కేవీలు
- మరిన్ని వార్తలు