జిల్లా వార్తలు

59మంది ప్రాణాలు బలిగొన్న ఉపహార్‌ దుర్గటనకు 15 ఎండ్లు

ఢిల్లీ: 1997 జూన్‌ 13న ఢిల్లీలో ఉపహార్‌ సినిమా హాలులో అగ్ని ప్రమాదం జరిగి నేటికి 15సందత్సరాలు అయింది. ఇందులో 59మంది మరణించారు. బోర్డర్‌ అనే సినిమాకి …

ఎక్సైజ్‌ కార్యాలయం ముట్టడి

హైదరాబాద్‌: ప్రజల రక్తాన్ని మద్యంగా మార్చి ఖజానా నింపుకొందామని యోచిస్తున్న ప్రభుత్వాల తీరును ప్రజాసంఘాల ఐక్య కార్యాచరణ వేదిక ఖండించింది. ఎక్సైజ్‌ పాలసీని మార్చాలని అంచెలంచెలుగా నిషేధాన్ని …

బకొత్తగూడెం ఆర్పీఎఫ్‌ సస్పెన్షన్‌

ఖమ్మం:కొత్తగూడెం ఆర్పీఎఫ్‌ సీఐ విజయ్‌కుమార్‌ సస్పెన్షస్‌కు గురయ్యారు. కొత్తగూడెం ఆర్పీఎఫ్‌ ఎస్‌ఐ భార్య పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో విజయ్‌కుమార్‌ను ఈ రోజు పోలీసులు అరెస్టు చేశారు.

శ్రీకాకుళం సంఘటన పై ప్రభుత్వమే భాధ్యత వహించాలి

హైదరాబాద్‌ : కుల వివక్షను రూపుమాపడంలో ప్రభుత్వం విఫలమైందనరడానికి శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలో జరిగిన ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు …

పట్టణంలో పోలీస్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ డ్యూటీ

ఖమ్మం, జూన్‌ 12 (జనంసాక్షి):   పట్టణంలో అసాంఘిక కార్యక్రమాలు అధికంగా జరు గుతున్నాయి. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు, స్టేషన్‌ హౌస్‌ అఫీసర్లుగా ఉన్నప్పటికీ అసాంఘిక కార్యకలాపాలు సాగుతూనే ఉన్నాయి. …

4 నుంచి రాష్ట్రస్థాయి నాటకోత్సవాలు

ఖమ్మం, జూన్‌ 12 (జనంసాక్షి):   ఖమ్మం కళాపరిషత్‌ ఆధ్వర్యంలో జులై నాలుగు నుండి ఎని మిది వరకు పట్టణంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో రాష్ట్రస్థాయి నాటకోత్సవాలు నిర్వహిస్తున్నట్లు …

బయ్యారం గనుల రద్దు

ఖమ్మం, జూన్‌ 12 (జనంసాక్షి):  తెలుగుదేశం పార్టీ చేసిన పోరాటాల ఫలితంగానే బయ్యారం గనుల  ఒప్పందం రద్దు జరిగిందని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావు …

అక్రమ మద్యం పట్టివేత

మహముత్తారం జూన్‌12 (జనంసాక్షి) మండలంలోని రేగులగూడెం గ్రామంపంచాయతీ పరిధిలో గల పోచంపల్లి గ్రామంలో మంగళవారం పోలీసులు దాడి చేసి ఓ ఇంట్లో అక్రమంగా నిలువ చేసిన సూమారు …

బాల కార్మికుల చట్టంపై అవగాహన

మల్హర్‌ జూన్‌ 12 (జనంసాక్షి):  మండలంలోని కొయ్యూరులో ఐకేపి కార్యాలయంలో బాల కార్మికుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మంగళవారం బాల కార్మికుల చట్టంపై మంథని సీనియర్‌ సివిల్‌ …

పాఠశాలను తనిఖీ చేసిన డిప్యూటీ డీఈవో

మహదేవపూర్‌ జూన్‌ 12 (జనంసాక్షి): మండలంలోని ప్రభుత్వ పాఠశాలలను డిప్యూటి డిఈవో భిక్షపతి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు మహదేవపూర్‌ మండల కేంద్రంలో …