ముఖ్యాంశాలు

మరో 3,334 ఉద్యోగ ఖాళీల భర్తీకి పచ్చజెండా

` జీవో జారీ చేసిన రాష్ట్రప్రభుత్వం హైదరాబాద్‌,ఏప్రిల్‌ 13(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తొలి విడతగా 30,453 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఇప్పటికే అనుమతులు …

.కేంద్రీయ విద్యలయాల్లో ఎంపీల ప్రత్యేకకోటా రద్దు

` కేంద్ర సర్కారు సంచలన నిర్ణయం దిల్లీ,ఏప్రిల్‌ 13(జనంసాక్షి): దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ప్రత్యేక కోటా సీట్లపై కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌(కేవీఎస్‌) …

డిసెంబర్‌లోగా అంబేడ్కర్‌ విగ్రహాన్ని ప్రతిష్టిస్తాం

` పీవీ మార్గ్‌లో ఏర్పాటు చేస్తున్న భారీ అంబేడ్కర్‌ కాంస్య విగ్రహా పనులను పరిశీలించిన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 13(జనంసాక్షి):హైదరాబాద్‌లోని పీవీ మార్గ్‌లో ఏర్పాటు చేస్తున్న డాక్టర్‌ …

అణగారిన వర్గాల ఆశాజ్యోతి

` భారతరత్న అంబేడ్కర్‌కు కేసీఆర్‌ నివాళి హైదరాబాద్‌,ఏప్రిల్‌ 13(జనంసాక్షి):భారతరత్న, రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 131వ జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నివాళులర్పించారు. అణగారిన …

ప్రాణహితకు పుష్కరాలు

` తెలంగాణ, మహారాష్ట్రలో ఘనంగా ప్రారంభం మంచిర్యాల,ఏప్రిల్‌ 13(జనంసాక్షి):తెలంగాణ, మహారాష్ట్రలో ప్రాణహిత నది పుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట పుష్కరఘాట్‌ వద్ద …

ధాన్యం కొనుగోలు చకచక

` కొనుగోలు కేంద్రాలు,ముమ్మరఏర్పాట్లు చేసిన రాష్ట్రప్రభుత్వం ` పాలనా యంత్రాంగం అటువైపే దృష్టి సారించాలి ` ధాన్యం మద్దతు ధరలకు కొనేలా చూడాలి ` ధాన్యం సేకరణ, …

ఆర్థిక సంక్షోభంతో అంధకారంలోకి శ్రీలంక

` దేశంలో రోజుకు పది గంటలపాటు కరెంట్‌ కట్‌ ` నిత్యావసరాల కోసం కిలోవిూటర్ల కొద్దీ బారులు. ` ఆసుపత్రుల్లో ఔషధాలు లేక అవస్థలు పడుతోన్న రోగులు.. …

వరుసగా ఆరోరోజూ పెరిగిన పెట్రో ధరలు

` మండిపడుతున్న వాహనదారులు న్యూఢల్లీి,మార్చి 28(జనంసాక్షి):దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.పెట్రో ధరలు మరోసారి పెరిగాయి. వారం వ్యవధిలో ఆరుసార్లు పెట్రో ధరలను …

.భారీగా పెరిగిన ఆర్టీసీ బస్‌పాస్‌ ఛార్జీలు

` పెరిగిన ధరలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి హైదరాబాద్‌,మార్చి 28(జనంసాక్షి): ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ (టీఎస్‌ ఆర్టీసీ) వరుస షాక్లు ఇస్తోంది. ఇప్పటికే ప్యాసింజర్‌ సెస్‌ …

వైహభవోపేతంగా మహాకుంభ సంప్రోక్షణ

` ఏకకాలంలో ఏడు గోపురాలకు మహాకుంభాభిషేకం ` బాలాలయం నుంచి గులాహలయానికి నారసింహుడు ` యాదాద్రి పునర్నిర్మాణకర్తలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సన్మానం ` కొత్త ఏడాది సబ్బండ …

తాజావార్తలు