ముఖ్యాంశాలు

దేశవ్యాప్తంగా నిరసనల హోరు

కేంద్రం చర్యలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల బంద్‌ స్తంభించిన రవాణా,మూతపడ్డ ప్రభుత్వ కార్యాలయాలు సమ్మెలో పాల్గొన్న బ్యాంకింగ్‌, కార్మిక సంఘాలు మద్ద్ణతుగా ర్యాలీలుతీసిన రాజకీయపార్టీలు విద్యార్థి,కార్మికసంఘాల …

ఉచిత రేషన్‌ పథకం మళ్లీ పొడిగింపు

` మరో 6నెలల పాటు కొనసాగింపు దిల్లీ,మార్చి 26(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత రేషన్‌ పథకాన్ని మరో ఆర్నెళ్ల పాటు పొడిగించింది. కరోనాతో …

ఛత్తీస్‌ఘడ్‌లో దారుణ దృశ్యం

` కూతురు శవంతో పది కిలోవిూటర్లు నడిచిన తండ్రి ` ఘటనపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం రాయ్‌పూర్‌,మార్చి 26(జనంసాక్షి):ఓ తండ్రి తన కుమార్తె శవాన్ని భుజాలపై వేసుకుని …

నిరసనపోరు

`విద్యుత్‌,పెట్రో ధరలపెంపుపై 31 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనా కార్యక్రమాలు ` విూడియా సమావేశంలో టిపిసిసి చీఫ్‌ రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌,మార్చి 26(జనంసాక్షి):రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడ బలుక్కొని …

పెట్రోమంటపై కాంగ్రెస్‌ దేశవ్యాప్త ఆందోళన

` 31 నుంచి ధరల పెంపుపై పోరుబాట న్యూఢల్లీి,మార్చి 26(జనంసాక్షి):ఇంధన ధరలతో పాటు నిత్యావసరాల ధరల మంటకు నిరసనగా మెహంగి`ముక్త్‌భారత్‌ అభియాన్‌ పేరుతో దేశవ్యాప్తంగా మూడు దశల …

అహంకారానికి తప్పదు పరాభవం

ఇది చరిత్రలో జరిగిన సత్యం అవహేళన కేంద్రానికి నూకలు చెల్లినట్లే వడ్ల కొనుగోళ్లపై కేంద్రం దిగిరాకుంటే తడాఖా చూపుతాం ఉగాది తరవాత కేంద్రానికి చేదు రుచి చూపిస్తాం …

కేంద్రం అహంకారపూరిత ధోరణి

` ఇది సమైఖ్యస్పూర్థికి తూట్లు ` తెలంగాణ రైతులను అవమానించిన కేంద్రం ` పాడిరదే పాటగా పీయూష్‌ గోయల్‌ తీరు ` ధాన్యం కొనుగోలు విషయంలో స్పష్టత …

ధాన్యం ఎఫ్‌సీఐ సేకరించాలి

` రాష్ట్రంపై నిందలు ఆపండి ` మంత్రి నిరంజన్‌రెడ్డి ` ఢల్లీికి చేరుకున్న తెలంగాణ మంత్రుల బృందం న్యూఢల్లీి,మార్చి 22(జనంసాక్షి):పంజాబ్‌ తరహాలోనే తెలంగాణ రైతులు పండిరచిన ధాన్యాన్ని …

ప్రతి గింజా కొనాల్సిందే

` ‘మన ఊరు` మన పోరు ‘ బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి ఎల్లారెడ్డి,మార్చి 20(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం చివరి ధాన్యపు గింజకొనే వరకూ కాంగ్రెస్‌ పోరాటం కొనసాగిస్తుందని …

భోధన్‌లో ఉద్రిక్తత..

` 144 సెక్షన్‌ విధింపు బోధన్‌,మార్చి 20(జనంసాక్షి):నిజామబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం రెండు …

తాజావార్తలు