ముఖ్యాంశాలు

తెలంగాణలో కొత్తగా 1531 కరోనా కేసులు

    హైదరాబాద్‌,అక్టోబరు 30(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 43,790 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1,531 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. …

పేదదేశాలకు వ్యాక్సిన్‌ బీమా

– డబ్ల్యూహెచ్‌వో ధీమా.. బ్రస్సెల్స్‌,అక్టోబరు 30(జనంసాక్షి):కొవిడ్‌ వ్యాక్సిన్ల వాడకం వల్ల ప్రజల ఆరోగ్యంపై ఏవైనా దుష్ప్రభావాలు పడితే.. వారికి తగిన వైద్య సహాయం అందేలా ప్రపంచ ఆరోగ్య …

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌ ఉధృతి

– లాక్‌డౌన్‌ దిశగా పలు దేశాలు పారిస్‌,అక్టోబరు 30(జనంసాక్షి):ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాప్తి ఆందోళనకర రీతిలో పెరిగిపోతోంది. ఐరోపాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న వేళ అనేక దేశాల్లో …

స్టార్‌ క్యాంపెయినర్‌ జాబితా నుంచి కమల్‌నాథ్‌ తొలగింపు

– ఈసీ  సంచలన నిర్ణయం భోపాల్‌,అక్టోబరు 30(జనంసాక్షి):మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ కమల్‌ నాథ్‌కు ఎన్నికల కమిషన్‌ షాకిచ్చింది. ఎన్నికల ప్రచారంలో …

వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తాం

– ప్రణాళికలు సిద్ధం చేసుకోండి – రాష్ట్రాలకు కేంద్రం లేఖ దిల్లీ,అక్టోబరు 30(జనంసాక్షి): కరోనా వ్యాక్సిన్‌ వచ్చిన వెంటనే.. దాన్ని దేశవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం …

మంత్రి రాసలీలలు.. సిఎం సీరియస్‌!?

సోషల్‌ విూడియాతో పాటు ప్రముఖ ఛానల్లో విస్తృతంగా ప్రచారం రంగంలోకి ఇంటెలిజెన్స్‌.. అధిష్టానానికి వివరణ ఇచ్చే ప్రయత్నంలో మంత్రి ప్రశ్నార్థకంగా మారిన మంత్రి భవిష్యత్‌ రాజీనామా చేయకుంటే …

టర్కీ, గ్రీస్‌లలో భారీ భూకంపం

  – రిక్టర్‌ స్కేలుపై 6.6 తీవ్రత నమోదు ఇస్తాంబుల్‌,అక్టోబరు 30(జనంసాక్షి): టర్కీ, గ్రీస్‌ దేశాలను భారీ భూకంపం కుదిపేసింది. ఏజియన్‌ సముద్రంలో సంభవించిన భూకంపం కారణంగా …

దుబ్బాకలో నిశ్శబ్ద విప్లవం – కిషన్‌రెడ్డి

  సిద్దిపేట,అక్టోబరు 30(జనంసాక్షి): దుబ్బాక ఉప ఎన్నికలో రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని కేంద్ర ¬ంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఈ స్థాయిలో గతంలో …

రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు

– కాలుష్య నియంత్రణకు పకడ్బందీ చర్యలు – ఎలక్ట్రిక్‌ వాహనాల హబ్‌గా తెలంగాణ – వెయ్యి ఎకరాల్లో ఆటో మొబైల్‌ తయారీ యూనిట్‌ – వాహనాల ఉత్పత్తికి …

తెలంగాణలో కొత్తగా 837 కరోనా కేసులు

  హైదరాబాద్‌,అక్టోబరు 27(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల్లో కొత్తగా 837 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి …