ముఖ్యాంశాలు

వృద్ధులు,యువతలో ఓకేలా పనిచేస్తోన్న ఆక్స్‌ఫర్డ్‌ టీకా

లండన్‌,అక్టోబరు 26(జనంసాక్షి):కరోనా నియంత్రణకు ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన టీకా వృద్ధులు, యువతలో ఒకేలాంటి రోగనిరోధక ప్రతిస్పందనను కలిగిస్తున్నట్లు వెల్లడైంది. అలాగే వృద్ధుల్లో ప్రతికూల స్పందన కూడా …

.మెడికల్‌ కాలేజీల్లో 50శాతం ఓబీసీ రిజర్వేషన్‌ సుప్రీం నో

దిల్లీ,అక్టోబరు 26(జనంసాక్షి): వైద్య కళాశాలల్లో 50శాతం ఓబీసీ కోటాతో సీట్ల కేటాయింపు వ్యవహారంలో తమిళనాడుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని వైద్య కళాశాలల్లో నీట్‌ ద్వారా …

మళ్లీ పెట్రో మంట!

– ఎక్సైజ్‌ సుంకం పెంచే యోచనలో కేంద్రం దిల్లీ,అక్టోబరు 26(జనంసాక్షి):కొవిడ్‌-19 తెచ్చిపెట్టిన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం అదనపు ఆదాయ మార్గాలను వెతుకుతోంది. కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ …

బీహార్‌ ముగిసిన తొలిదశ ప్రచారం

పట్నా,అక్టోబరు 26(జనంసాక్షి): బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత ప్రచారానికి తెరపడింది. ఈ నెల 28న (బుధవారం) 71 అసెంబ్లీ స్థానాలకు తొలి విడత ఎన్నికలకు వాడీ …

అక్షరాలా లక్ష ఇళ్లు

– ఫోటోలతో సహా ప్రదర్శిస్తాం – రాద్ధాంతం వద్దు – విపక్షాలకు మంత్రి కేటీఆర్‌ హితవు హైదరాబాద్‌,అక్టోబరు 26(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు ఇళ్లులేని …

నాయిని సతీమణి న్నుమూత

– ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌తో మరణించిన నాయిని అహల్య – సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,అక్టోబరు 26(జనంసాక్షి):మాజీ ¬ం మంత్రి నాయిని భార్య అహల్య(68) కన్నుమూశారు. కరోనా …

రఘనందన్‌రావు బంధుల ఇంట్లో సోదాలు

– రూ. 18.67 లక్షలు పట్టివేత – పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట – పరిస్థితి ఉద్రిక్తం సిద్ధిపేట,అక్టోబరు 26(జనంసాక్షి):ఉప ఎన్నికల తేదీ సవిూపిస్తున్న కొద్దీ …

ఈ ఒక్కసారికే మక్కలు కొంటాం

– రైతులు నష్టపోవద్దని నిర్ణయం – మద్ధతు ధర రూ.1,850 – మళ్లోసారి పంట వేయొద్దు – సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,అక్టోబరు 23(జనంసాక్షి): వర్షాకాలంలో రైతులు మక్కలు …

ఉద్యోగులకు తీపి కబురు

– డీఏ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం – ఇకపై ప్రతి ఏటా దసరా మరుసటిరోజు సెలవు హైదరాబాద్‌,అక్టోబరు 23(జనంసాక్షి): రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై మధ్యంతర సవిూక్ష చేయాలని …

రెండో రోజు కేంద్ర బృందం పర్యటన

– నివేదిక త్వరగా ఇవ్వండి:కిషన్‌రెడ్డి హైదరాబాద్‌,అక్టోబరు 23(జనంసాక్షి):నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. కేంద్ర ¬ం శాఖ సంయుక్త కార్యదర్శి …