ముఖ్యాంశాలు

ఇంటీరియర్‌ డిజైనర్‌ ఆత్మహత్య కేసులో.. అర్ణబ్‌ గోస్వామి అరెస్టు

  ముంబై, నవంబరు 4 (జనంసాక్షి):రిపబ్లిక్‌ టీవీ చీఫ్‌ ఎడిటర్‌ అర్ణబ్‌ గోస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ ఇంటీరియర్‌ డిజైనర్‌, ఆయన తల్లి ఆత్మహత్య చేసుకునేలా …

ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ కార్యాలయానికి జాగ అప్పగింత

న్యూఢిల్లీ,నవంబరు 4 (జనంసాక్షి): దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీసుకు భూమి అప్పగించే ప్రక్రియ పూర్తయింది. పార్టీ ఆఫీస్‌ నిర్మాణానికి ఢిల్లీలోని వసంత్‌ విహార్‌లో 1100 …

ఢిల్లీ,కేరళలో కరోనా విజృంభణ

దిల్లీ,నవంబరు 4 (జనంసాక్షి): దేశ రాజధాని నగరం దిల్లీ, కేరళలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకీ అక్కడ కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దిల్లీలో వరుసగా రెండో …

అగ్రరాజ్యంలో జాగరణ

– కౌంటింగ్‌లో మోసం జరుగుతుంది – సుప్రీం కోర్టుకు వెళతాం:ట్రంప్‌ – నలుగురు భారతీయుల గెలుపు వాషింగ్టన్‌,నవంబరు 4 (జనంసాక్షి): అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఇంకా …

బిహార్‌ పోలింగ్‌ ప్రశాంతం

పట్నా,నవంబరు3 (జనంసాక్షి): బిహార్‌ శాసనసభ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ మంగళవారం ప్రశాంతంగా ముగిసంది మొత్తం 243 సీట్లకు గానూ.. రెండో విడతలో 94 స్థానాలకు మంగళవారం …

ఆస్ట్రియాలో ఉగ్రదాడి

ఇద్దరిని కాల్చిచంపిన ముష్కరులు.. పలువురికి గాయాలు వియన్నా,నవంబరు3 (జనంసాక్షి):ఆస్ట్రియాలోని సెంట్రల్‌ వియన్నాలో కాల్పులు కలకలం సృష్టించాయి. సోమవారం సాయంత్రం మారణాయుధాలు ధరించిన ముష్కరులు ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో …

బాదుషా హమారా షహార్‌..

హైదరాబాద్‌,నవంబరు3 (జనంసాక్షి): ఆసియాలోనే అతిపెద్ద లైఫ్‌ సైన్సెస్‌ క్లస్టర్లలో ఒకటిగా తెలంగాణను నిలపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి …

బీహారీలు మళ్లీ తప్పు చెయ్యొద్దు

– చివరి విడత ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీ పట్నా,నవంబరు3 (జనంసాక్షి):బిహార్‌ అసెంబ్లీ చివరి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కతిహార్‌లో పర్యటించిన కాంగ్రెస్‌ నేత …

గ్రేటర్‌ ఎన్నికలకు ముందే రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ

– రాసలీలల మంత్రిని సాగనంపేందుకు సీఎం కెసిఆర్‌ నిర్ణయం! – పునర్వ్యవస్థీకరణకు ముందే రాజీనామా కోరే అవకాశం – ఇప్పటికే అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మంత్రి …

అమెరికాలో ప్రారంభమైన ఓటింగ్‌..

హైదరాబాద్‌,నవంబరు3 (జనంసాక్షి): అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు ఓటింగ్‌ ప్రారంభమైంది. ఈశాన్య రాష్ట్రమైన న్యూ హ్యాంప్‌షైర్‌లోని డిక్స్‌విల్లీ నాచ్‌ గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ప్రజలు ఓటేశారు. ఆ గ్రామంలో …