సీమాంధ్ర

ముగిసిన యడ్లపాటి అంత్యక్రియలు

పాడె మోసి నివాళి అర్పించిన చంద్రబాబు అమరావతి,మార్చి2(జనం సాక్షి): టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకటరావు అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తున్నారు. ఈ …

భక్తితోనే భగవంతుడి సాక్షాత్కారం

తిరుమల,మార్చి2(జనం సాక్షి): భగవంతుడు ఎల్లవేళలా తనయందు భక్తి ఉండాలని కోరుకుంటాడు. భక్తితో తనను శరుణు వేడుకున్న వారికి అండగా ఉంటానని చెబుతాడు. మన పురాణాలు, ఉపనిశత్తులు, అన్నీ …

మంత్రి యడ్లపాటి వెంకటరావు అంత్యక్రియలు

          అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకటరావు అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తున్నారు. ఈ …

స్టాలిన్‌కు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సిఎంల శుభాకాంక్షలు

అమరావతి,మార్చి1  (జనం సాక్షి):  తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఎల్లప్పుడూ సంతోషంగా జీవించాలని …

వివేకా హత్యపై జగన్‌ మౌనం వీడాలి

తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి టిడిపి నేతలు వర్ల, బోండాల ఆరోపణలు అమరావతి,మార్చి1  (జనం సాక్షి):  వైఎస్‌ వివేకా హత్య కేసుకు సంబంధించి సీఎం జగన్మోహన్‌ రెడ్డి మౌనం వీడాలని …

కపిలేశ్వరాలయం వద్ద ఉద్రిక్తత

తిరుపతి,మార్చి1 (జనం సాక్షి):కపిల తీర్థంలోని ఈశ్వరాలయం వద్ద పోలీస్‌, అటవీశాఖల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దర్శనం చేసుకుని వెలుపలకు వచ్చే భక్తుల కోసం అటవీశాఖ ప్రాంగణంలో ఏర్పాటు …

బాబాయ్‌ హత్యకేసులో జగగన్‌ దోషి

మాజీమంత్రి బండారు ఆరోపణ విశాఖపట్నం,మార్చి1 (జనం సాక్షి): మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసుకు సంబంధించి సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిపై.. టీడీపీ సీనియర్‌ నేత, మాజీమంత్రి …

ఉడ్‌ కాంప్లెక్స్‌ సవిూపంలో మంటలు

పూర్తిగా దగ్ధమైన 8 బస్సులు ఒంగగోలు,మార్చి1 (జనం సాక్షి):ఒంగోలు ఉడ్‌ కాంప్లెక్స్‌ సవిూపంలో మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతంలో పార్కింగ్‌ చేసిన ప్రయివేటు బస్సులకు మంటలు అంటుకున్నాయి. దీంతో …

ఎపిలో జిల్లాల విభజనపై ఆగని ఆందోళనలు

మార్కాపురం కోసం సాధనా సమితి ర్యాలీ విజయవాడ,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  ఏపీలో జిల్లా విభజన అంశంపై అభ్యంతరాలు ఇంకా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్లా నిరసనలు, ఆందోళనలు …

లోకేశ్‌ వ్యాఖ్యలు దారుణం: గుడివాడ

విశాఖపట్నం,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):   సీఎం జగన్‌పై లోకేష్‌ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌ ఖండిరచారు. సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ..జగన్‌ని విమర్శించే హక్కు లోకేష్‌కి లేదన్నారు. …