విజయనగరం జిల్లాలో విషాదం
బిసి పాటశాలలో పాముకాటుకు విద్యార్థి మృతి విజయనగరం,మార్చి4(జనం సాక్షి): విజయనగరం జిల్లాలోని కురుపాం బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో విషాదం నెలకొంది. నిద్రలో ఉన్న విద్యార్థుల్ని విష సర్పం ఒకటి కాటేసింది. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి…



