సీమాంధ్ర

అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే పాదయాత్ర

నంద్యాల,నవంబర్‌7(జ‌నంసాక్షి): అవినీతిలో నిండా మునిగిన విపక్షనేత జగన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎలా విమర్శలు చేస్తారని టీడీపీ నేత,ఎమ్మెల్యే ఎన్‌ఎండి ఫరూక్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రత్యేక ¬దాపై మాట్లాడుతున్న …

జగన్‌ది ప్రజావంచన యాత్ర

అవినీతిలో జగన్‌ ముందంజ: మంత్రి గుంటూరు,నవంబర్‌7(జ‌నంసాక్షి): వైసీపీ అధ్యక్షుడు జగన్‌ చేస్తున్నది ప్రజా సంకల్ప యాత్ర కాదు ప్రజా వంచన యాత్ర అని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు …

జగన్‌ అవినీతి ప్రపంచానికి తెలిసింది: యనమల

అమరావతి,నవంబర్‌7(జ‌నంసాక్షి): జగన్‌ ఆర్థిక నేరాలు తెలుగు ప్రజలకు బాగా తెలిసిందేనని.. ప్యారడైజ్‌ పత్రాల ద్వారా ఇప్పుడు ప్రపంచానికి తెలిసిందని ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. …

టిడిపి రాష్ట్ర కార్యాలయానికి 26న శంకుస్థాపన

అమరావతి,నవంబర్‌7(జ‌నంసాక్షి): గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మించనున్న తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యాలయ భవన నిర్మాణ తుది ఆకృతులు దాదాపు ఖరారయ్యాయి. వీటిపైన పార్టీ జాతీయ అధ్యక్షుడు …

నేటి బ్లక్‌డేలో పాల్గొని నిరసన తెలపండి

ప్రజలకు రఘువీరా పిలుపు విజయవాడ,నవంబర్‌7(జ‌నంసాక్షి): పెద్దనోట్ల రద్దుతో ప్రజల్ని కష్టాలపాలు చేసిన ప్రధాని మోడీ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 8న చేపట్టిన బ్లాక్‌ డే కు …

ఎపి అసెంబ్లీలో బిజెపి విపక్ష పాత్ర?

అమరావతి,నవంబర్‌7(జ‌నంసాక్షి): వైకాపా అసెంబ్లీ బహిష్కరణ పిలుపుతో మిత్రపక్షంగా ఉన్న బిజెపి ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించాలని యోచిస్తోంది. సమస్యలపై సభలో ప్రస్తావిస్తామని, వాటిపై చర్చిస్తామని బిజెపి శాసనసభాపక్షనేత విష్ణుకుమార …

మాచర్ల, పిగడుగురాళ్లలో పత్తి కొనుగోళ్లు

గుంటూరు,నవంబర్‌7(జ‌నంసాక్షి): జిల్లాలో 11 మార్కెట్‌ యార్డుల్లో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి పుల్లారావు అన్నారు. ప్రస్తుతం గుంటూరుతో పాటు నడికుడి, మాచర్ల, పిడుగురాళ్ల మార్కెట్‌యార్డుల్లో …

శ్రీముఖలింగేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

శ్రీకాకుళం,నవంబర్‌6(జ‌నంసాక్షి):   కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. జిల్లాతోపాటు విజయనగరం, …

జగన్‌ పదయాత్రలో ఇక మిగిలేది ఆ ఐదుగురే: అచ్చెన్న

శ్రీకాకుళం,నవంబర్‌6(జ‌నంసాక్షి):  వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర ముగిసేసరికి ఆయన కుటుంబ సభ్యులతోపాటు వైసీపీలో ఐదుగురు సభ్యులు మాత్రమే మిగులుతారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఇడుపులపాయ …

ప్రజల గుండెల్లో వైఎస్‌ చిరస్థాయిగా నిలిచారు

రాష్ట్రంలో ఏ ఒక్క కుఉటంబం సంతోషంగా లేదు తనను రాజకీయాల్లోంచి తప్పించే కుట్ర ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకుంటా ఇడుపులపాయ బహిరంగ సభలో జగన్‌ కడప,నవంబర్‌6(జ‌నంసాక్షి): వైఎస్‌ …

తాజావార్తలు