కార్పోరేట్ స్థాయిలో వెలగపూడి సచివాలయం
ఏ రోజు పని ఆ రోజు పూర్తి కావాల్సిందే నిరంతర పర్యవేక్షణతో మారుతున్న పనితీరు అమరావతి,అక్టోబర్24(జనంసాక్షి): అమరావతి సచివాలయం అమల్లోకి వచ్చి ఏడాది కావడంతో ఇప్పుడు అక్కడంతా ఓ పద్దతిగా కార్యక్రమాలు సాగుతున్నాయి. పూర్తి ఆధునిక సాంకేతికత జోడించడంతో…
