స్పొర్ట్స్

ప్రపంచ రికార్డు @ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ

వెస్టిండీస్‌తో రెండో టీ20కి ముందు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మను ఓ ప్రపంచ రికార్డు ఊరిస్తుంది. సెయింట్‌ కిట్స్‌ వేదికగా ఇవాళ (ఆగస్ట్‌ 1) రాత్రి  8 …

నగరంలో పలు చోట్ల భారీ వర్షం

 హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఒక్కసారిగా నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ప్రధాన మార్గాల్లో రోడ్లపైకి వరద నీరు చేరడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్తంభించింది. వాహనదారులు …

అచింత షూలి బంగారు పతకం సొంతం

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత వెయిట్‌ లిఫ్టర్ల జోరు కొనసాగుతున్నది. వెయిట్‌ లిఫ్టర్లు మరో స్వర్ణాన్ని భారత్‌ ఖాతాలో వేశారు. పురుషుల 73 కేజీల విభాగంలో 20 …

మార్టిన్‌ గప్టిల్‌ టి20 క్రికెట్‌ కొత్త చరిత్ర

న్యూజిలాండ్‌ సీనియర్‌ ఆటగాడు మార్టిన్‌ గప్టిల్‌ టి20 క్రికెట్‌ కొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ …

రెండు వికెట్లు తీసి విండీస్‌కు భారీ జ‌ల‌క్

వెస్టిండీస్‌తో జ‌రిగిన మూడ‌వ వ‌న్డేలో స్పీడ్ బౌల‌ర్ సిరాజ్ నిప్పులు చెరిగాడు. విండీస్ బ్యాట‌ర్ల‌ను వెంట వెంట‌నే ఔట్ చేశాడు. రెండ‌వ ఓవ‌ర్‌లో కైల్ మేయ‌ర్స్‌, షామ‌ర్ …

శుబ్‌మన్‌ గిల్‌ విషయంలో ఆర్‌సీబీ తప్పుడు ట్వీట్‌

టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ విషయంలో ఆర్‌సీబీ తప్పుడు ట్వీట్‌ చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బుధవారం వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో శుబ్‌మన్‌ …

ఆధిపత్యం చాటుకున్న జుకోవిచ్‌

వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఎనిమిదోసారి ఫైనల్లోకి నేడు ఫైనల్‌లో తలపడనున్న స్టార్‌ లండన్‌,జూలై9 ( జనంసాక్షి):   మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ సెర్బియా టెన్నిస్‌ స్టార్‌, డిఫెండిరగ్‌ చాంపియన్‌ …

ఆస్టేల్రియా 298/5.. లంకతో రెండో టెస్టు

గాలె,జూలై9 ( జనంసాక్షి):  స్టీవ్‌ స్మిత్‌ (109 బ్యాటింగ్‌), లబుషేన్‌ (104) శతకాలతో విజృంభించడంతో శ్రీలంకతో రెండో టెస్టులో ఆస్టేల్రియా భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. టాస్‌ …

జాతీయ క్రీడలకు ముహూర్తం ఖరారు

సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్‌ 10 వరకు నిర్వహణ గుజరాత్‌ వేదికగా జరిపేందుకు నిర్ణయం న్యూఢల్లీి,జూలై9 ( జనంసాక్షి):  దేశీయ అథ్లెట్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రీడల …

ఫామ్‌లో లేని కోహ్లీని కొనసాగించడం తగదు

మాజీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ ఘాటు వ్యాఖ్య న్యూఢల్లీి,జూలై9 ( జనంసాక్షి): ఫామ్‌లో ఉన్న వాళ్లను పక్కన పెట్టి, ఫామ్‌లో లేని వాళ్లను జట్టులో కొనసాగించడం తగదని …